2500 పిల్లల కోసం మహేష్... | Mahesh's Loveable Diwali Gifts to 2500 Kids

Superstar loveable diwali gift to those kids

mahesh choclates to kids, mahesh 2500 kids choclates, mahesh babu returns gift, mahesh diwali gifts, mahesh special gifts

Tollywood hero mahesh babu sends diwali gifts to kids who act in Murugadoss movie.

మహేష్ రిటర్న్ గిఫ్ట్స్ ఎవరి కోసమో!

Posted: 11/01/2016 09:06 PM IST
Superstar loveable diwali gift to those kids

తీరిక లేని బిజీ ఉన్నప్పటికీ సేవా గుణంలో మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ సూపరే. ముఖ్యంగా చిన్నారుల విషయంలో ఇప్పటి్కే పిల్లల ఆస్పత్రికి పైసా కూడా తీసుకోకుండా యాడ్ చేసిన మహేష్ తన రెమ్యునరేషన్ లో పెద్ద వాటానే పిల్లల సేవాట్రస్ట్ కార్యాక్రమాలకు వినియోగిస్తుంటాడు. మరి తనకు సాయం చేసిన వారిని ఊరికే వదులుతాడా చెప్పండి.

ప్రస్తుతం మురగదాస్ చిత్రంలో చేస్తున్న మహేష్ మొన్నామధ్య ఓ చిన్నపిల్లలతో ఉన్న ఫోటోను అప్ లోడ్ చేసిన విషయం తెలిసిందే. స్కూల్ చిన్నారుల మధ్య నవ్వుతూ ఉన్న పిక్ ను సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్ ట్విట్టర్ లో పెట్టాడు. అయితే ఆ స్కూల్ పిల్లలంతా మహేష్ చూశామన్న ఆనందంలో షూటింగ్ లో పాల్గొని వెళ్లిపోయారంట. మరి వారికి ఉత్త చేయి చూపించడం సరికాదు కదా.

అందుకే దీపావళి సందర్భంగా ఆ పిల్లలందరికీ చాక్లెట్లు ఇంకా బోల్డెన్ని గిప్ట్ లను కానుకగా పంపించాడంట.కేవలం షూటింగ్ లో పాల్గొన్న వారే కాదు, స్కూల్ లో చదువుతున్న మొత్తం 2500 మంది విద్యార్థులకు మహేష్ గిప్ట్ బాక్స్ లు పంపినట్లు తెలుస్తోంది. మొత్తానికి తన ఫ్యాన్స్ కు లుక్ తో ట్రీట్ ఇవ్వని మహేష్ ఇాలా ఆ చిన్నారుల సాయానికి మాత్రం రిటర్న్ గిప్ట్స్ ఇచ్చి సంతోషపరిచాడు.

mahesh murugadoss gifts

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  diwali special gifts  choclates  

Other Articles