ఆంగ్ల మ్యాగ్జైన్ పై దీపికా పదుకునే క్లీవేజ్ షో | Deepika Padukone Vanity Fair magazine clevage show.

Telugu content

Deepika Padukone Vanity Fair magazine . deepika padukone deepest clevage show, deepika boob pop out, deepika hot clevage show, depika english magazine

Deepika Padukone Vanity Fair magazine clevage show.

ఎక్కడైనా ఈ క్లీవేజ్ షో తప్పదా?

Posted: 08/04/2016 05:59 PM IST
Telugu content

బాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకునే ప్రస్తుతం హాలీవుడ్ వంకతో బాగానే పాపులారిటీ సంపాదించేసుకుంటుంది.ఏకంగా విన్ డీజిల్ లాంటి హీరో పక్కన నటించేసరికి కంపెనీలు కూడా ఆమెను బ్రాండ్ అంబాసిడర్ లుగా నియమించుకునేందుకు ఎగబడిపోతున్నాయి. ఈ క్రమంలో ఫోటో షూట్ లు, ఇంటర్వ్యూలు అంటూ హంగామా చేస్తోంది.

తాజాగా వ్యానిటీ ఫెయిర్ అనే మ్యాగజైన్ కోసం ఫోజులిచ్చిన ఈ భామ దాదాపుగా అందాలను బయటపెట్టేసింది. ఆ మ్యాగజైన్ తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో దీపికా పదుకునే కారులోంచి దిగుతుండగా ఉన్న ఒక ఫోటోను పెట్టింది. ఎర్ర డ్రెస్ లో హాట్ క్లీవేజ్ షో కన్నా ఎక్కువగానే దాదాపుగా పై ఎద అందాలను చూసిస్తూ ఉన్న ఆ ఫోటో స్టన్నింగ్ గా ఉంది. అయినా అందాలను చూపించేందుకు మన-పర తారతమ్యాలు, భాషా, ప్రాంతం అన్న బేధాలు ఉండవు కదా. సో... సోషల్ మీడియాలో ఫాస్ట్ గా వైరల్ అవుతున్న ఈ హాట్ ఫోటోను మీరూ ఓ లుక్కేయండి. 

Deepika Padukone Vanity Fair clevage

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika Padukone  Vanity Fair magazine  clevage show  

Other Articles