అందాల అమ్మడు శ్రుతి హాసన్ కి తెలుగు .. తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ఇక బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. అయితే మధ్యలో ఆమె కెరియర్ కాస్త గాడి తప్పింది. తిరిగి తన కెరియర్ ను గాడిలో...
‘రాక్షసుడిని చంపేందుకు దేవుడు కూడా అవతారాలు ఎత్తాలి.. నేను మామూలు మనిషిని’.. ఆకట్టుకునే డైలాగ్ తో ప్రారంభమైన ‘భళా తందనాన’ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. టీజర్ లో చూపించిన ప్రతి డైలాగ్ ఇంటెన్స్ గానే ఉంది. ఈ టీజర్ ను చిత్ర...
మెగాస్టార్ చిరంజీవి స్టైల్‌గా మీసం మెలేస్తే ఎలా ఉంటుంది?.. ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ వస్తుంది.. రాయలసీమ పౌరుషం నేపథ్యంలో నటించిన ఇంద్ర సినిమాను సూపర్ హిట్ చేయడంలో ఆయన మీసం మెలేసిన సీన్ కూడా దోహదపడిందని అంటారు అభిమానులు. అదే నేచురల్...
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం అంటే సంగీతప్రియులు చెవికోసుకుంటారు. ఆయన సమకూర్చిన సుస్వర బాణీలను వింటూ తన్మయత్వంతో మది తన స్థానాన్ని దాటి మరో ప్రపంచంలోకి అడుగుపెటుతుందని కూడా సంగీతాభిమానులు కితాబిస్తుంటారు. అయితే ప్రస్తుతం మాత్రం ఇళయరాజా సంగీతం అంతరిక్షంలోనూ...
సినీనటుడు ప్రస్తుతం విలన్ పాత్రలు పోషిస్తున్న సునీల్, బిగ్ బాస్ విజేత కౌశల్, నటుడు బెనర్జీ, మహేశ్వరి ముఖ్య పాత్రల్లో యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతడు ఆమె ప్రియుడు’ నుంచి చిత్రబృందం ఇవాళ అఫిషియల్ ట్రైలర్ ను విడుదల...
దక్షిణాది చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి నిక్కీ గల్రానీ.. ప్రస్తుతం తమిళ, మలయాళ సినిమాల్లో బిజీగా వుంది. తెలుగులోనూ ‘కృష్ణాష్ణమి’, ‘మలుపు’ వంటి తెలుగు చిత్రాలతో నేరుగా టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన ఈ అందాల తార పలు డబ్బింగ్...
తెలుగు సినీ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో మృతి చెందారు. తెలుగు సినీపరిశ్రమలో విలన్ క్యారెక్టర్ పాత్రలు వెస్తూ గుర్తింపును తెచ్చుకున్న ఆయన అకస్మిక మరణం చిత్రపరిశ్రమలో విషాధాన్ని నింపింది. శ్రీకాకుళం జల్లాలోని కాశీబుగ్గ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో...
ఐదేళ్ల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా వంటి హిట్ చిత్రం తర్వాత హీరో నాగార్జున – దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’ విడుదలకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి సీక్వెల్ గా రూపోందుతున్న ఈ...