Sensex crashes 379 pts pre Diwali

Sensex crashes 379 pts pre diwali

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

In a pre-Diwali trade, the market fell sharply in last hour of trade. The Nifty ended at lowest closing since September 8. The 50-share index slumped 1131.85 points or 1.7 percent at 7783.35 while the Sensex slipped 378.14 points or 1.4 percent at 25743.26.

స్టాక్ మార్కెట్లకు దీపావళి వెలుగులు లేవు

Posted: 11/10/2015 04:55 PM IST
Sensex crashes 379 pts pre diwali

బీహార్ ఎన్నికల ఫలితాల దెబ్బకు సెన్సెక్స్ కుప్ప కూలింది. అంతకు ముందు బీహార్ ఎన్నికల ప్రభావం స్టాక్ మార్కెట్ మీద ఉండబోదని అన్నా కానీ భారత స్టాక్ మార్కెట్లు నిన్న భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. అయితే నేడు కూడా అదే ర్యాలీ కొనసాగింది. నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాలను నమోదు చేసుకున్నాయి. ఆటో మొటివ్స్ రంగం మినహా అన్ని రంగాలు కూడా నష్టాలను మూటకట్టుకున్నాయి. హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ కూడా నష్టాలను ఎదురుకోక తప్పని పరిస్థితి. మారుతి, బజాజ్ ఆటొ, హీరో, ఎం అండ్ ఎం లాంటి ఆటో స్టాక్స్ లాభాలను గడించాయి. డాక్టర్ రెడ్డీస్ భారీగా నష్టపోగా, ఓఎన్ జిసి, రియలన్స్, కోల్ ఇండియా మరియు లుపిన్ లు కూడా నష్టాల రుచి చూశాయి. సెన్సెక్స్ 7900 పాయింట్ల వద్ద ప్రారంభమూ 7783.35 వద్ద ముగిసింది. 131.85 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. అలాగే సెన్సెక్స్ 26000 వద్ద ప్రారంభమై 378.14 పాయింట్ల నష్టానికి 25743.26 వద్ద ముగిసింది.

లాభపడిన టాప్ కంపెనీలు..
బజాజ్ ఆటో 2.01శాతం లాభాన్ని గడించింది
హీరో మోటోకార్ప్ 1.90శాతం
మారుతి సుజుకీ 1.83శాతం
ఎం అండ్ ఎం 0.96 శాతం
బ్యాంక్ ఆఫ్ బరోడా 0.87శాతం

నష్టాలను మూటగట్టుకున్న టాప్ కంపెనీలు..
ఓఎన్జిసి 5.05 శాతం నష్టం
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 4.87శాతం
కైన్ ఇండియా 4.83 శాతం
లుపిన్ 4.19 అంబుజా సిమెంట్స్ 4.05 శాతం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles