Sensex tanks over 200pts and Nifty ends at 8171

Sensex tanks over 200pts and nifty ends at 8171

Sensex, Nifty, BSA, Bombay stock market, Axis bank

The market ended with severe losses. The Sensex wass down 213.68 points or 0.8 percent at 27039.76 and the Nifty slipped 61.70 points or 0.7 percent at 8171.20. About 1161 shares advanced, 1489 shares declined, and 186 shares were unchanged. Axis Bank, ICICI Bank, SBI, NTPC and Lupin were laggards while Cipla, Bharti, ONGC, Tata Motors and HUL.

నష్టాల మార్కెట్లు.. మునిగిన Axis Bank షేర్లు

Posted: 10/28/2015 05:39 PM IST
Sensex tanks over 200pts and nifty ends at 8171

బారత షేర్ మార్కెట్ మరోసారి నష్టాల బాట పట్టింది. నిన్నటి నష్టాల పరంపరను కొనసాగిస్తూ.. ఈ రోజు ఉదయం నుండి కూడా షేర్ మార్కెట్లు నష్టాలను కొనసాగించాయి. బిజినెస్ డూయింగ్ ఇండెక్స్ లో భారత ర్యాంకింగ్ మెరుగుపడిన తర్వాత ఖచ్చితంగా షేర్ మార్కెట్ల గమనంలో మార్పులు వస్తాయని అనుకున్నా కానీ అది జరగలేదు. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్ దారుణంగా నష్టపోయింది. యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంకులు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ 8200 పాయింట్లతో మొదలై.. 0.75శాతం నష్టంతో 8171 వద్ద ముగిసింది. అలాగే సెన్సెక్స్ కూడా నష్టాల చవిచూసింది. 27200 నుండి 27039 పాయింట్లకు పడిపోయింది. 213.68 పాయింట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. బ్యాంకింగ్ సెక్టర్ 513 పాయింట్లు భారీగా నష్టపోయింది.

ఈ రోజు నష్టాలపాలైన కంపెనీలు..
యాక్సిస్ బ్యాంక్ 7.45శాతం నష్టం
ఐసిఐషిఐ బ్యాంక్ 4.41 శాతం నష్టం
అదానీ పోర్ట్స్ 3.42 నష్టం
ఎస్ బ్యాంక్ 3.15 శాతం నష్టం
ఇండిస్ ఇండ్ బ్యాంక్ 3.12 శాతం నష్టం

ఈ రోజు భారీగా లాభాలు పొందినవి....
టెక్ మహీంద్రా 2శాతం లాభం
కోటక్ మహీంద్రా 1.67శాతం లాభం
సిప్లా 1.66 శాతం లాభం
అంబుజా సిమెంట్స్ 1.63 శాతం లాభం
భారతీ ఎయిర్ టెల్ 1.60 శాతం లాభం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sensex  Nifty  BSA  Bombay stock market  Axis bank  

Other Articles