Gold bounces back above $1,100/oz from 5-year low

Gold halts 4 day falling streak rebounds rs 120 on global cues

Gold, Gold prices, Gold falls, Gold jewellery, Gold demand, Gold consumption, Silver prices, Gold, bullion market, jewellers, domestic spot market

Gold bounced back above $1,100 an ounce on Thursday from the previous session's five-year low, as a retreat in the dollar prompted some investors to take advantage of the price drop to buy back into the market.

ఐదేళ్ల నాటి కనిష్టానికి పసిడి.. మరింత తగ్గుతుందని అంచనా

Posted: 07/23/2015 08:56 PM IST
Gold halts 4 day falling streak rebounds rs 120 on global cues

అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగూణంగా దేశంలో బంగారం ధర తన పసిడి కాంతులను కోల్పోతుంది. కుందనం అంతర్జాతయంగా ఐదేళ్ల కనిష్టస్తాయి ధరకు చేరుకోగా, మన దేశంలో నాలుగేళ్ల కనిష్టస్థాయి ధర పలుకుతోంది. ముంబై ప్రధాన స్పాట్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర రూ.300 తగ్గి రూ.24,970కి చేరుకుంది. కాగా 22 క్యారెట్ల ధర అభరణాల ధర కూడా ఇదే స్థాయిలో తగ్గి రూపాయలు 24 వేల 820కి దిగివచ్చింది. ధరలు ఈ స్థాయికి తగ్గడం నాలేగేళ్లలో ఇదుే తొలిసారి. వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధర కిందకు జారుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. గత పది రోజులుగా పతనం కోనసాగుతోంది. 1996 తరువాత వరసగా 10 రోజులు బంగారం ధర ప్రపంచ మార్కెట్ లో పడటం ఇదే తొలిసారి. కాగా పుత్తడి తన విలువను మరింతగా కోల్పోనుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  ఇదే విషయాన్ని దిగ్గజ మదపు సంస్థ గోల్డ్ మాన్ శాక్స్ అంచనావేస్తోంది. ఇన్వెస్టర్లు ఫండ్స్ ద్వారా మరితం బంగారం అమ్మకాలకు పాల్పడే అవకాశం వుందని సంస్థ అంచనా వేస్తోంది. మరో 100 డాలర్లు తగ్గి బంగారం ధర 100 డాలర్లకు చేరుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంచాన ావేసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold  bullion market  jewellers  domestic spot market  

Other Articles