SBI launches Project Tatkal to speed up home loan applications

Sbi s project tatkal will get you a loan within 10 days

SBI, Project Tatkal, State Bank of India,SBI launches Project Tatkal, loan application, home loan, car loan, education loan, SBI home loans, SBI home loan process, SBI home loan approvals, Project Tatkal, ,Companies ,State Bank Of India ,money and investing ,housing loans

State Bank of India has launched an initiative to provide doorstep services and expedite home loan application process. It has over 3 million home loan customers with a portfolio of over Rs 16, 60,000 crore.

పది రోజుల్లో గృహ రుణాలు.. ఎస్బీఐ ప్రాజెక్టు తత్కాల్..

Posted: 07/04/2015 07:13 PM IST
Sbi s project tatkal will get you a loan within 10 days

రుణం తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు శుభవార్త. భారత దేశ వ్యాప్తంగా అత్యధిక కస్టమర్లను కలిగివున్న అతిపెద్ద బ్యాంక్ భారతీయ స్టేట్ బ్యాంక్ మీ ఇంటి ముంగిటకు వచ్చి మీకు రుణాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ నుంచి అన్నింటినీ చూసుకుని పది రోజుల వ్యవధిలో మీకు రుణాలను అందించే కోత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అదే ప్రాజెక్టు తత్కాల్. తమ కస్టమర్లకు వేగవంతంగా గృహ రుణాలు మంజేరు చేయడంపై దృష్టి సారించింది ఈ బ్యాంకింగ్ దిగ్గజం.

దీని కింద గృహ రుణాలు సంబంధించిన ధరఖాస్తు రాగానే సంబంధిత పత్రాలు అందిన పది రోజుల్లో ఎస్ బి ఐ రుణం మంజూరు చేస్తుంది. గృహ రుణాల వ్యాపారం అధికంగా వున్న ప్రాంతాల్లో ప్రాజెక్ట్ తత్కాల్ అమలు చ ేయనున్నట్లు బ్యాంక్ తెలిపింది. హెమ్ లోన్ దరఖాస్తునలు అప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ మాధ్యమంలో అమోదించేందుకు ఎస్ బి ఐ ఇలీవలే అన్ లైన్ కస్టమర్ అక్వజిషన్ సోల్యూషన్ ను అమల్లోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముప్పై లక్షల పైచిలుకు గృహ రుణాల కస్టమర్లకు దాదాపు 16.60, వేల కోట్ల రూపాయల మేర రుణాలను బ్యాంకు అందించనుంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SBI  Project Tatkal  SBI home loan  loan  

Other Articles