Reliance Jio to go live in December; 4G phones under Rs 4000

Reliance jio to launch 4g services by december mukesh ambani

Reliance Jio to go live in December; 4G phones under Rs 4000, RIL 41st AGM, RIL, Reliance Jio, Mukesh Ambani, 4g, mukesh ambani, reliance, reliance jio, telecom

Reliance Jio Infocomm will commercially launch its much awaited high-speed broadband services, popularly known as 4G, around December, Mukesh Ambani, chairman & managing director of Reliance Industries said at the company's 41st annual general meeting Friday.

2జీ ధరలో 4జీ సేవలు.. రూ. 4 వేలలోనే 4జీ ఫోన్..

Posted: 06/12/2015 03:23 PM IST
Reliance jio to launch 4g services by december mukesh ambani

భారత్ లో 2జీ డేటా సేవల కోసం మొబైల్ కస్టమర్లు వెచ్చిస్తుణ మొత్తానికే 4జీ సేవలను అందించడమే లక్ష్యంగా డిసెంబర్ నాటికి రిలయన్స్ జియో సేవలను ప్రారంభిస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతన ముఖేష్ అంబానీ వెల్లడించారు. అందరికీ అందుబాటు ధరలో రూపాయలు 4 వేలకే 4జీ ఫోన్లను పరిచమం చేయనున్నామని తెలిపారు. తోలిదశలో 80 శాతం భారతవని 4జీ గోడుగు కిందకు వస్తుందని, వచ్చే మూడేళ్లలో 100 శాతం కవరేజ్ సాధిస్తామని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇందుకోసం 2.5 లక్ష్ల కిలోమీటరల్ ఫైబర్ ఆప్టిక్ లైన్లను నిర్మంచామని డీఫ్ ఫైబర్ నెట్ వర్క్ దిశగా మరో రెండేళ్లలో మరిన్ని లైన్లు వేయనున్నామని స్పష్టం చేశారు.

ఇండియాలోని 50 నగరాలలో 10 లక్షల గృహాలకు ప్రత్యక్ష ఫైబర్ కనెక్టివిటీ ివ్వనున్నామని తెలిపారు. 18 వేల గ్రామాలు, టియర్ 2, 3 పట్టణాలకు 4జీ సేవలను అందిస్తామన్నారు. ఈ ప్రాంతాలలోని అన్ని పాఠశఆలలకూ కనెక్టివిటీ ఇస్తామని ముఖేష్ అంబానీ పేర్కోన్నారు. రిలయన్స్ జియో నుంచి జియో గాట్ పేరిట మైబైల్స్ యాప్ ను విడుదల చేయగా, ఏ విధమైన ప్రచారం చేయకుండానే 10 లక్షల మంది డౌట్ లోడ్ చేసుకుని వాడుకుంటున్నారని తెలిపారు. 2016 డిసెంబర్ నాటికి 5 కోట్ల మందికి సెల్ ఫోన్ వాడకందారులకు 4జీ సేవలను అందించడమే తమ లక్ష్యమని పేర్కోన్నారు.

ఇంట్లో కూర్చుని తాజాగా విడుదలైన సినిమాలను స్మార్ట్ ఫోన్లో అత్యంత స్పష్టమైన దృశ్య శ్రవణాలతో తిలకించే రోజు త్వరలోనే రానుందని ఆయన అన్నారు. చిత్ర నిర్మాతలతో చేసుకున్న ఓప్పందాలలో భాగంగా రిలయన్స్ జియో మోబైల్స్ మాధ్యమంగా వివిద బాషల చిత్రాను విడుత చేయనుందని చెప్పారు. అందరికీ అందుబాటో వుండేలా తక్కువ ధరకు ఈ సేవలు అందుతాయన్నారు. 4 జీ సేవలు అందుబాటులోకి వస్తే, డిజిటల్ టెక్నాలజీ రంగం విప్లవాత్మక మార్పుతో అభివృద్ది దిశగా పరుతు పెడుతుందని ముఖేష్ అంబానీ అంచనా వేశారు.

తమ 4జీ సేవలతో సినిమాలైనా, టెలివిజన్ చానళ్లయినా హెచ్ డీ మోడ్ లో ఏ విధమైన అవాంతరాలు లేకుండా చూపిస్తమాని ఆయన భరోసా కల్పించారు. తొలిదశలో 8 బాషలకు  చెందిన 17 న్యూస్ చానళ్లు, 14 వినోద చానళ్లు ప్రసారం అవుతాయని, వీటిని తిలకించేందుకు రిలయన్స్ జియో ప్ర్యతేక యాప్అను అభివృద్ది చేసిందని ఆయన తెలిపారు.10 లక్షలకు పైగ ాపాటలు, వేలాదిగా సినిమాలను కస్టమర్ల కోసం స్టోర్ చేసి వుంచుతామని చెప్పారు. ఇవి ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని ముఖేష్ అంబాని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RIL 41st AGM  RIL  Reliance Jio  Mukesh Ambani  

Other Articles