Gold cracks 26k level on global cues silver slides

gold and silver price in indian rupees, bullion market, indian market, gold and silver price chart, gold and silver price predictions, gold and silver price in international market, gold and silver price today, gold and silver price live, uob gold and silver price, gold and silver price maybank, gold and silver pawn shop, investing in gold and silver, gold and silver rate, gold and silver news, gold and silver prices in india, gold and silver prices, gold and silver pokemon

Standard gold prices dropped further and closed below 26-K level at the bullion market here today on unabated selling pressure due to global bearishness of the metal affecting the domestic sentiment despite the ongoing marriage season.

స్వల్పంగా తగ్గి.. 26 వేలకు మార్కుకు చేరిన పసిడి ధరలు

Posted: 03/11/2015 08:30 PM IST
Gold cracks 26k level on global cues silver slides

గత కోంత కాలంగా తటస్థంగా వుంటూ స్వల్పంగా పెరుగుతూ.. తగ్గుతూ.. రెండింటి మధ్య దోబుచులాడుతున్న పసిడి దర ఇవాళ బులియన్ మార్కెట్ లో మరోమారు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోన్న విలువైన పసువువర్ణ లోహం.. సరిగ్గా పెళ్లిళ్ల సీజన్ లోనే తగ్గుముఖం పట్టడం విశేషం. భారత్ లో ఫెళ్లిళ్ల సెంటిమెంట్ తో ఎప్పుడూ పైకి ఎగబాకే సువర్ణం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కిందకు దిగివస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా ధరలు మరింత మందగమనంలో కోనసాగిన నేపథ్యంలో భారత్ లో కూడా ఈ లోహం మరింత తగ్గుముఖం పడుతుందని అంచనా. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 105 రూపాయల మేర తగ్గి 26 వేల మార్కు కిందకు దిగివచ్చింది. ఇవాళ మార్కెట్ ముగిసే సమయానికి మూడు నెలల కనిష్ట స్థాయికి చేరిన ఈ లోహం ధర 25 వేల 925 వద్ద ముగిసింది. పది గ్రాములు 99.9 స్వచ్ఛత గల బంగారం ధర నిన్నటి ముగింపు ధర 26 వేల 180 నుంచి కిందకు దిగివచ్చి 26 వేల 75 వద్ద ముగిసింది. అటు వెండి కూడా కిలో 125 రూపాయల మేర తగ్గి 36 వేల 370 వద్ద ముగిసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gold and silver  bullion market  indian market  

Other Articles