Airasia india selects ceo

Tony Fernandes, kingfisher, Foreign Investment Promotion Board,AirAsia India

AirAsia chief Tony Fernandes has selected the chief executive officer (CEO) for the joint venture airline he proposes to launch here with the Tatas and Telstra Tradeplace.

ఎయిర్ ఏషియా ఇండియా సెలెక్టెడ్ సీఈఓ

Posted: 03/07/2013 08:44 PM IST
Airasia india selects ceo

భారత్‌లో త్వరలో ప్రారంభించబోయే తమ కంపెనీకి సీఈవోగా చెన్నైకి చెందిన ఒక కుర్రాడిని ఎంపిక చేసుకున్నట్లు ఎయిర్ ఏషియా పేర్కొంది. అయితే ఈ కుర్రాడి తాలూకు ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. దక్షిణాది నుంచి అంటే చెన్నై నుంచి ఒక చురుకైన కుర్రవాడిని(స్మార్ట్ బాయ్) సీఈవోగా నియమించామంటూ ఎయిర్ ఏషియా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోనీ ఫెర్నాండెజ్ ట్వీట్ చేశారు. ఇత డు అందరినీ ఆకట్టుకోగలడని తెలిపారు. కాగా మే లేదా జూన్‌లో కంపెనీ కార్యకలాపాలు మొదలుకావచ్చునని అంచనాలు వెలువడుతున్నాయి. గత నెలలో టాటా సన్స్‌కు 30%, టెలెస్ట్రా ట్రేడ్‌ప్లేస్‌కు 21% వాటాతో భాగస్వామ్య సంస్థ(జేవీ) ఏర్పాటుకు అనుమతించమంటూ ఎయిర్ ఏషియా ఇన్వెస్ట్‌మెంట్ ఎఫ్‌ఐపీబీకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జేవీలో ఎయిర్ ఆసియాకు 49% ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles