Five hundred rupees note

five hundred rupees note use

five hundred rupees note use

five hundred rupees note.png

Posted: 02/25/2013 09:11 PM IST
Five hundred rupees note

five_hundred_repeesనగదు చలామణిలో రూ.500 కరెన్సీ నోట్‌కు ప్రాముఖ్యత పెరిగింది. దేశంలో చలమణి అవుతున్న కరెన్సీలో అత్యధికంగా 47 శాతం రూ.500 కరెన్సీదేనని 2010-11 సంవత్సరం అధ్య యనంలో తేలింది. 1998-99 నుంచి రూ.500 నోటు రెండవ స్థానాన్ని ఆక్రమించింది. 2003-04 సంవత్స రానికి రూ.100 నోట్‌ను వెనక్కి నెట్టి రూ.500 నోట్‌ ప్రముఖ స్థానాన్ని ఆక్ర మించింది. 1990లో చిన్న మొత్తల్లో ఉండే నోట్లు రూ.50 కంటే తక్కు వ ఉండే నోట్ల చలామణి ఎక్కువగా ఉండేది. తర్వాత రూ.100 నోట్‌కు ప్రాముఖ్యత పెరిగింది. వంద నుంచి రూ.500 నోటకు ప్రాముఖ్యత పెరి గింది. ఇటీవల కాలంలో రూ.100 నోటు ప్రాముఖ్యత గణనీయంగా తగ్గి పోయిది. దాని స్థానంలో రూ.500, రూ.1,000 నోట్‌కు ప్రాముఖ్యత పెరి గింది. 1970 నుంచి 1990 వరకు మూడు దశాబ్దాల కాలం పాటు రూ.100 కరెన్సీ నోటు హవా నడించింది. 2010-11 నుంచి లో దాని ప్రా ముఖ్యత పడిపోయింది 14.8 శాతానికి దిగజారింది. దాని స్థానాన్ని రూ.500, రూ.1000 నోటు ఆక్రయించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mid cap smallcap stocks crash up to
Airasia india tata propose joint airline  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles