Epdcl shock to vizag steel plant

EPDCL shock to vizag steel plant.png

Posted: 12/15/2012 07:01 PM IST
Epdcl shock to vizag steel plant

విశాఖ ఉక్కు కర్మాగారానికి తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపిడిసిఎల్) షాకిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ విధించిన ఆంక్షలను అధిగమించి విద్యుత్ వినియోగం చేశారంటూ నవంబర్ బిల్లులో 27 కోట్ల రూపాయల (ఆర్ అండ్ సి పెనాల్టీ) జరిమానా విధించింది. విద్యుత్ ఉత్పాదక పరిస్థితులు సరిగా లేకపోవడంతో గృహ, వ్యవసాయ రంగ విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పరిశ్రమలకు విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించింది. అందులో భాగంగా సాధారణ సమయాల్లో లోడులో 60 శాతం, పీక్ టైమ్‌లో 10 శాతం మాత్రమే విద్యుత్‌ను వినియోగించాలని ఈపిడిసిఎల్ ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Male airport contract issue
Reliance group china wanda to form township joint venture  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles