Nithin to support Pawan Kalyan Janasena | నితిన్ ను పవన్ పొలిటికల్ గా వాడబోతున్నాడా?

Nithin helps to pawan janasena

Pawan Nithin, Nithin Janasena, Pawan kalyan Janasena Telangana, Telangana Janasena Lead, Pawan Fan Help, Fan help to Pawan, Hero Nithin Janasena, Janasena Pawan kalyan, Nithin Leads Janasena, Pawan Kalyan and Nithin, Nithin Telangana

Pawan kalyan seeks Nithin help to expand Janasena in Telangana. Pawan is mostly concentrating his party activities in Andhra and he needs a close confidant to take up the party work in Telangana. There is no better person than Nithin, say sources. Apart from mere craze for Pawan, Nithin is also financially sound and hence, can handle the party affairs successfully, say sources. However, the talk is not coming out in the open because there is no confirmation either from Pawan or from Nithin.

జనసేన కోసం నితిన్ హెల్ప్??

Posted: 04/25/2017 12:47 PM IST
Nithin helps to pawan janasena

హీరో కోసం అభిమానులు ఎందాకా అయినా వెళ్తున్న రోజులివి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో అది ఎప్పుడూ పీక్స్ లోనే ఉంటుంది. ఓవైపు సినిమా సైడ్ నుంచే కాదు, రాజకీయాల పరంగానే పవన్ ఫ్యాన్స్ భారీ సపోర్ట్ ఇస్తూనే ఉంటారు. సొంత ఖర్చులతో మీటింగ్ లకు హాజరవ్వటం, సినిమాల రిలీజ్ టైంలో కటౌట్లు, హోర్డింగ్ ల హడావుడి ఇలా ఉంటుంది అది.

అయితే ఇది ఒక్క ఆర్డినరీ ప్రజల వరకే లేదు. సెలబ్రిటీలలో కూడా పవన్ వీరాభిమానులు ఉన్నారు. అలాంటి డై హార్డ్ ఫ్యాన్స్ లో యంగ్ హీరో నితిన్ కూడా ఒకడు. తన సినిమాల పంక్షన్లకు పవన్ ను ఆహ్వానించటం, ఒకవేళ రాకపోయినా స్టేజీపై తన ఉపన్యాసంలో అభిమానం ఏ రేంజో ఎప్పటికప్పుడు నిరూపిస్తూ వస్తున్నాడు. అందుకే ఏకంగా తన అభిమాన హీరో బ్యానర్ లోనే సినిమా చేసే అదృష్టాన్ని పొందగలిగాడు. ఇక ఇప్పుడు తన అభిమానాన్ని రాజకీయంగా కూడా చూపించబోతున్నాడా? అన్న చర్చ ఫిల్మ్ నగర్ లో మొదలైంది.

ప్రస్తుతం తెలంగాణలో జనసేనను విస్తరించేందుకు పావులు కదుపుతున్న పవన్ ఈ మేరకు నితిన్ సాయం తీసుకోబోతున్నాడన్నది ఆ వార్త సారాంశం. సినిమాల పరంగా క్రేజ్ ఉన్నవాళ్లను కూడా రాజకీయాలకు వాడుకుంటున్న సమయంలో ఇక్కడ నితిన్ కు మించిన వేరే ఆప్షన్ లేదన్న భావనకి జనసేన ఛీప్ వచ్చాడంట. దీంతోపాటు ఆర్థికంగా కూడా నితిన్ స్ట్రాంగ్ పొజిషన్ లో ఉండటం కూడా కలిసొస్తుందని పవన్ ఆలోచనగా చెప్పుకుంటున్నారు.ఒకవేళ అదే నిజమైతే నితిన్ ఎగిరి గంతేసి మరీ ఆ భాద్యతలు స్వీకరించటం ఖాయం.  ఇప్పటికే మెగా ఫ్యామిలీ చివరకు చెర్రీతోసహా మొత్తం చిరుకు కాకుండా పవన్ పార్టీకి సపోర్ట్ ఇస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  Telangana  Hero Nithin  

Other Articles