Obama divorce with michelle

obama, america president, Michelle Obama, are hiding a divorce,Michelle met divorce lawyers,Michelle Obama is filing a divorce, Michelle Obama is meeting with divorce

obama divorce with michelle?

22 ఏళ్ల దాంపత్యానికి ఒబామా గుడ్ బై?

Posted: 01/18/2014 09:08 AM IST
Obama divorce with michelle

అమెరికా అద్యక్షుడు బరాక్ ఒబామా, మిషెల్ దంపతులు ఇక కలిసి ఉండలేక త్వరలో విడిపోనున్నారిని  తెలుస్తోంది. 22 ఏళ్ల వారి సుదీర్ఘ దాంపత్యం  అంత సాఫీగా సాగడం లేదని ఈ నేపథ్యంలోనే వారు విడిపోనున్నారని  అంతర్జాతీయ వార్తా సంస్థలు కోడై కూస్తున్నాయి. ఇటీవల జరిగిన క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల్లో ఒబామా తన పిల్లలతో మాత్రమే పాల్గొనడంతో ఈ వార్తలు ఊపందుకున్నాయి.

మిషెల్ కు ఒబామాకు పడటం లేదని అందుకే  వారు విడిపోవాలనుకుంటున్నారని   ఆ వార్తా కథనాల సారాంశం. ఈ వార్తా కథనాన్ని ప్రచురించిన  నేషనల్ ఎంక్వైరర్ తెలిపిన దాని ప్రకారం విడాకుల కోసం మిషెల్ లాయర్లను కలిసిందని  పేర్కొంది. అలాగే ఒబామా ఒకసారి ఆమెకు అభ్యంతరకర పరిస్థితిలో కనిపించడంతో ఆమె రగిలిపోయింది. దీనిపై ఆమె ఒబామాపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే ఆమె అందరి కోసం ఒబామా పదవీ కాలం ముగిసే వరకూ వైట్ హౌస్ లోనే ఉండనన్నారు. షికాగోలో ఉన్న వారి ఇంటి నుండి ఒబామా దుస్తులు, వస్తువులను తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒబామా పదవీ కాలం ముగిశాక మిషెల్ భరణం కింద పెద్ద మొత్తం కోరనున్నారు. దీనిపై అంతర్జాతీయ మీడియా రోజుకొక కథనాన్ని ప్రచురిస్తుండడంతో  బరాక్ ఒబామా, మిషెల్ ల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles