పవర్ ఫెయిల్యూర్ తో వాహనాలపై దూసుకెళ్లిన విమానం.. తర్వాత ఏమైందంటే... | Horrific Plane crash on Freeway Videos Released

Horrific plane crash on california freeway

John Wayne Airport, John Wayne Airport Accident, John Wayne Airport Freeway Crash, Freeway Crash, Airport Crash, Palne Crash CCTV Footage

Horrific plane crash on California freeway captured on CCTV Videos Released Later. Shocking videos of a plane crashing into a California freeway and bursting into a ball of fire have been released by John Wayne Airport.

ITEMVIDEOS:పవర్ ఫెయిల్యూర్.. పేలిన విమానం

Posted: 07/31/2017 12:15 PM IST
Horrific plane crash on california freeway

సీసీ పుటేజీల పుణ్యామాని ఎలాంటి ప్రమాదాలనైనా సంక్షిప్తంగా విచారించేందుకు వీలు కలుగుతోంది. కార్నిఫోలియాలో జాన్ వెనే ఎయిర్ పోర్ట్ లో రీసెంట్ గా జరిగిన ఫ్లేన్ క్రాష్ కు సంబంధించిన ఓ వీడియోను అధికారులు విడుదల చేశారు.

జూన్ 30న ఎయిర్ పోర్ట్ లోంచి టేకాఫ్ అయిన కాసేపటికే పవర్ ఫెయిల్యూర్ సమస్య వచ్చింది. దీంతో విమానాన్ని వెనక్కి ల్యాండ్ చేయాలని పైలెట్ ప్రయత్నించాడు. అయితే అది ఫేలయిపోవటంతో పక్కనే ఉన్న రోడ్ రూట్ లోకి వెళ్లి క్రాష్ ల్యాండ్ అయ్యి పేలిపోయింది. ఘటనలో పైలెట్ ఫ్రాన్సిస్ పిసానో, ఆయన భార్య జనా పిసానో వెన్నెముక గాయాలతో బయటపడ్డారు. అయితే వాళ్లు కోలుకునేందుకు మరింత సమయం పట్టే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు.

 

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఫుటేజీ నెట్ లో వైరల్ అవుతోంది. ప్రమాదంలో మరో పక్కనే ఉన్న నాలుగు వాహనాలు దగ్ధమైనట్లు అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Plane Crash  John Wayne Airport  Freeway  

Other Articles