Pamela Hicks: 'I admired my mother, but I never liked her’ మాజీ ప్రధానికి మా తల్లికి మధ్య శారీరిక సంబంధం లేదు..

Pamela hicks i admired my mother but i never liked her

lady pamela nehru relationship, drama of indian independence, Lady Pamela Hicks, Indian independence, illicit affair, jawaharlal nehru, Lord Mountbatten

We’re trying to work out if Lady Pamela Hicks is the only living witness to the behind-the-scenes dramas of Indian Independence Day in 1948, which she observed as the 18-year-old daughter of Lord Mountbatten, the last Viceroy.

మాజీ ప్రధానికి మా తల్లికి మధ్య శారీరిక సంబంధం లేదు..

Posted: 07/31/2017 12:15 PM IST
Pamela hicks i admired my mother but i never liked her

తన తల్లితో భారత ప్రధానికి ఎలాంటి శారీరిక సంబంధం లేదని.. వారిద్దరి మధ్య కేవలం సహచర్యం మాత్రమే వుందని నాటి వైస్‌రాయ్‌ లార్డ్‌ లూయిస్‌ మౌంట్‌బాటన్‌ భార్య ఎడ్వినాకు శారీరక సంబంధం లేదని వారి కుమార్తె లేడీ పమేలా కార్మెన్‌ లూయిస్‌ హిక్స్‌ తెలిపారు. భారత ప్రథమ ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూతో తన తల్లికి శారీరిక సంబంధం వుందన్న వార్తలను అమె ఖండించారు. దేశ స్వాతంత్ర్యద్యోంమలో క్రీయాశీలకంగా వ్యవహరించిన జవహార్ లాల్ నెహ్రూతో దేశాభివృద్దికి సంబంధించి తన తల్లి కేవలం అలోచనలను పంచుకున్నారని చెప్పారు.

పమేలా కార్మెన్ లూయిస్ హిక్స్ ఈ మేరకు తాను రాసిన పుస్తకం ‘డాటరాఫ్‌ ఎంపైర్‌: లైఫ్‌ యాజ్‌ ఏ మౌంట్‌బాటన్‌’లో వివరించారు. మౌంట్ బాటన్‌ బ్రిటి్‌ష-ఇండియా తుది వైస్‌రాయ్‌గా 1947 ఫిబ్రవరి 12 నుంచి ఆగస్టు 15దాకా ఉన్నారు. అనంతరం స్వతంత్ర భారత గవర్నర్ జనరల్ గా 1948 జూన్‌ 21దాకా వ్యవహరించారు. ఆయన వైస్‌రాయ్‌గా ఇక్కడకు వచ్చేటప్పటికి పమేలా వయసు 17 ఏళ్లు. ఈ పుస్తకం తొలుత 2012లో బ్రిటన్‌లో ప్రచురితమైంది. అయితే ఈ పుస్తకం తాజాగా ఇప్పుడు భారత్ లోకి ప్రవేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles