పెళ్లిలో ప్రదక్షిణలు చేస్తుండగా పాపం... | Groom’s pyjama falls during wedding ceremony

Groom s pant falls during wedding ceremony

unjabi bride groom funny video, Bride Groom pant slips, pyjama falls during wedding ceremony

Bride Groom pants falls during wedding.

ITEMVIDEOS:పెళ్లిలో ప్రదక్షిణలు చేస్తుండగా పాపం...

Posted: 07/12/2016 10:14 AM IST
Groom s pant falls during wedding ceremony

వారిద్దరికీ అదోక పండగ రోజు. ఒకరితో ఒకరి జీవితాలు ముడిపడే జంటగా మారనున్నారు. వారి జీవితాల్లో ఆ అద్భుతమైన తరుణం ఆసన్నమైంది కూడా. సాంప్రదాయ రీతిలో ఏడడుగులు వేస్తున్నారు. కానీ, ఆ సమయంలోనే అనుకోని ఘటన చోటుచేసుకుంది. అదేంటో మీరు చూడండి...

పంజాబీ సాంప్రదాయంలో జరుగుతున్న ఆ పెళ్లిలో వధువు, వరుడు ఒకరి చేతిని ఒకరు పట్టుకుని వారి సాంప్రదాయంలో పవిత్రమైన ఒకదాని చుట్టూ తిరుగుతున్నారు. ఇంతలో అతగాడి ఫైజామా పుట్టుకున జారిపోయింది. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.

అలా తిరుగుతూనే ఫైజామాను పైకి లాక్కునేందుకు యత్నిస్తూ... చివరకు అతను కూడా నవ్వు ఆపులేక ఘోల్లున నవ్వుతూనే ఉన్నాడు. ఇక అతగాడి కష్టాలు గమనించిన ఒక మహిళ అతని దగ్గరికి వచ్చి దాన్ని సరి చేసే ప్రయత్నం చేసింది.

ఎవరో దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా, పాపం పెళ్లికొడుకు అనుకుంటూనే ఇప్పటికే 5 లక్షల పైగానే వీక్షించారు. కావాలంటే మీరూ ఓ లుక్కేస్కోండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : punjabi  wedding  Bride Groom  pyjama  funny video  

Other Articles