AP | capital | amaravathi | new capital, chandrababau naidu, amaravathi photos

Have a peek into an artist s impression of the apseedcapital the masterplan will be presented to us on monday

AP, capital, amaravathi, new capital, chandrababau naidu, amaravathi photos

Have a peek into an artist's impression of the APSeedCapital The Masterplan will be presented to us on Monday. Chandrababu naidu released the ap seed capital photos.

అందాల అమరావతి ఇలా ఉంటుంది.. ఫోటోలు

Posted: 07/18/2015 04:13 PM IST
Have a peek into an artist s impression of the apseedcapital the masterplan will be presented to us on monday

ఏపి రాజధాని అమరావతి ఎలా ఉంటుంది...? భవిష్యత్ అవసరాల దృష్యా కడుతున్న నవ్యాంధ్ర రాజధాని చూడడానికి ఎలా ఉంటుంది..? ఎంత అందంగా ఉంటుంది..? అసలు చూడడానికి ఎలా అనిపిస్తుంది..? ఇలా చాలా ప్రశ్నలు అందరి మనస్సలోనూ ఉన్నాయి. అయితే సినిమాకు ముందు ఫస్ట్ లుక్ లాగా అమరావతి ఇలా ఉంటుంది అంటూ తాజాగా అమరావతి మీద కొన్ని ఫోటోలు విడుదల చేసింది ఏపి ప్రభుత్వం. రాజధాని అంటే ఇది అన్నంతగా కొత్త రాజధాని అందం చూడతరామా అన్నట్లు ఉంది. అందం అమరావతి సొంతం అని అనకమానరు.. ఎందుకంటే అంత కన్నా అందంగా అమరావతి రూపుదిద్దుకుంటోంది.

amaravathi-01

amaravathi-02

Also Read:  రాజధానికి కేంద్రం బాగానే నిదులు ఇచ్చిందా? ఇచిన నిధులు ఎక్కడ?

అమరావతి ఎలా ఉంటుంది అంటూ కలల్లో విహరిస్తున్న ఏఫి ప్రజలకు... అందాల లోకంలాంటి అమరావతిని చూపించారు. అన్ని హంగులతో, సకల సదుపాయాలతో విరాజిల్లేలా కొత్త రాజధాని ముస్తాబవతుంది. గ్రీనరీకి గ్రీనరీ... అన్ని మౌలిక సదుపాయాలతో రాజధాని అంటే ఇది.. ఇలా ఉండాలి అన్నట్లుగా అమరావతి సర్వాంగ సుందరంగా తయారవుతోంది. అమరావతి రాజధాని సినిమాలో ఫస్ట్ లుక్ మాత్రం అదిరిపోయింది. చంద్రబాబు నాయుడు అనుకున్నట్లుగా అన్ని అమరావతిలో ఉన్నాయి.

amaravathi-03

amaravathi-04

Also Read:  ఆంధ్రా ‘అమరావతి’లో కాలుమోపనున్న కార్పొరేట్లు

విశాలమైన రోడ్లు, కృష్ణమ్మ అందాలతో అమరావతి కంటికి కనువిందు కలిగేలా కనిపిస్తోంది. ఆంధ్రులు అనుకున్న దానికన్నా.. అందానికి చిరునామాలాగా అమరావతి అన్ని హంగులతో రూపుదిద్దుకుంటోంది. వేల ఎకరాల భూమిని రైతుల నుండి తీసుకున్న ఏపి ప్రభుత్వం మీద విమర్శలు వచ్చినా కానీ తాజాగా అమరావతి ఫోటోలు చూసిన తర్వాత భళారే అని నోటికి తాళం వేసుకోవాల్సిందే.

By Abhinavachary

Also Read:  కొత్త రాజధానికి 'అమరావతి' పేరు ఖరారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  capital  amaravathi  new capital  chandrababau naidu  amaravathi photos  

Other Articles