సాధారణంగా కొత్త దంపతుల్లో సెక్స్ పై మొదట్లో ఉన్న ఆసక్తి పిల్లలు పుట్టిన తరువాత ఉండదని అంటారు నిపుణులు. ముఖ్యంగా స్త్రీలలో సెక్స్ పై ఆసక్తి తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని అంటున్నారు. పిల్లలు పుట్టాక సెక్స్ పై ఆసక్తి చూపకపోవడానికి నిపుణులు కొన్ని కారణాలు సూచిస్తున్నారు.
ప్రధానంగా సిజేరియన్ వల్ల కలిగే భయం, కుట్లు వద్ద కలిగే నొప్పి, రక్తస్రావంతో రోగిలా పడి ఉండవలసి రావడం, కొత్తగా పుట్టిన పాప బాధ్యత, బేబీకి పాలు తాగించాల్సి రావడం, రాత్రిళ్లు పాపకు సంరక్షణ, ఆ నిర్వహణలో సరిగా నిద్ర పట్టక పోవడం, లేదా నిద్ర పోవడానికి సమయం లేకపోవడం, ప్రసవానంతరం హార్మోన్ల అసమతుల్యత వల్ల పోస్ట్ నాటల్ డిప్రెషన్ ఏర్పడటం, ఉద్రేకాలకు, ఆందోళనలకు లోను కావడం, చిరాకు, కోపం పెరగడం ఇవన్నీ కలిసి సెక్స్ పట్ల విముఖత కలిగించవచ్చని చెపుతున్నారు. దీనికితోడు.. మనసూ శరీరం రెండూ అలసి పోవడం అనే కారణం కూడా ఈ సెక్స్‌పట్ల విముఖతకు దారితీస్తుందని వైద్యులు చెపుతున్నారు. సో... మీరు మీ భాగస్వామి బాధలను అర్థం చేసుకొని లైంగిక జీవితాన్ని అనందించండి.
(And get your daily news straight to your inbox)
Jul 17 | ఆహ్లాదకరమైన సెక్స్ కోసం ప్రతి రోజూ ఆరు గంటల నిద్ర తప్పనిసరి అని సెక్స్, మానిసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ నిద్రతో పాటు.. ఓ గంట వ్యాయామం చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని... Read more
Jul 05 | రతిలో స్త్రీ స్వర్గపుటంచులను చేరుకోవాలంటే... జీ స్పాట్ కి చక్కని ప్రేరణ కలిగించాలి. మరి జీ స్పాట్ ఎక్కడ ఉంటుందో చాలా మంది యువతీ యువకులకు తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. దీని కోసం అనేక... Read more
Jul 05 | భాగస్వామిని మరులుగొలిపి మత్తెక్కించి రతిక్రీడలో పతాక స్థాయికి చేర్చడానికి కొన్ని అద్భుతమైన పద్ధతులున్నాయి. నేరుగా పడక గదిలోకి చేరుకుని రతిక్రీడను చేసి ముగించే పద్ధతి కన్నా ఆధునిక యువతులు శృంగారాన్ని పండించే చర్యలను అధికంగా... Read more
Jul 05 | అనేక మంది యువకులకు తమ లైంగిక సామర్థ్యం (శక్తి)పై లేనిపోని అపోహలు తలెత్తుతుంటాయి. ఈ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. వాస్తవానికి లైంగిక సామర్థ్యం గురించి వైద్యులను అడిగితే.. లైంగిక సామర్థ్యం బాగా... Read more
Jul 05 | తొలి రేయి రతిక్రీడ విషయంలో యువతీయువకులకు బిడియం, ఆందోళన ఉంటుంది. రతిక్రీడలో విఫలమవుతామేమోననే ఆందోళన ఎక్కువగా ఉంటుంది. తన భాగస్వామి అసంతృప్తికి గురి కాకుండా చేయడమెలా అనే భయం పీడిస్తూ ఉంటుంది. తొలి రేయి... Read more