దంపతులు ప్రతిరోజూ శృంగారంలో పాల్గొంటే వారిమధ్య సాన్నిహిత్యం మరింత పెరగడంతోపాటు ఆరోగ్యానికి కూడా మంచిదేనని నిపుణులు వెల్లడించిన విషయం తెలిసిందే! అయితే.. అదే శృంగారం కాస్త శృతిమించితే మాత్రం.. చాలా విపత్కర సమస్యలను చవిచూడాల్సి వస్తుందని వారంటున్నారు. అతి శృంగారం అనేక సమస్యలను తెచ్చిపెడుతుందని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. శృంగారంలో మరీ లోతుగా మునిగిపోయేవారిలో ఒత్తిడి, మానసిక సమస్యలు ఉత్పన్నమవడం జరుగుతుందంటున్నారు పరిశోధకులు.
వివరాల్లోకి వెళితే... సాధారణ స్థితిని దాటిపోయి, అవధులు లేని శృంగారంలో మునిగిపోయేవారు కొంతకాలానికి ఆత్మన్యూనతా భావాలకు లోనవడమేకాక ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు. సాధారణ స్థాయిని మించిన శృంగారంలో ఓలలాడేవారు, శృంగారానికే ప్రాధాన్యం ఇస్తారు తప్ప తమ సంబంధాలను పటిష్టపరచుకునేందుకు ప్రయత్నించరు. కేవలం శృంగార కాంక్షతోనే అవతలి వ్యక్తిని చూస్తుంటారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని యుహెచ్ మానసిక విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ వెల్లడించారు. అంతేకాదు ఇటువంటి సమస్యలో పూర్తిగా కూరుకుపోయినవారు ఒకరికంటే ఎక్కువ భాగస్వాముల ప్రేమకై పరితపిస్తుంటారు. ఈ ప్రవర్తన దాంపత్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. కాబట్టి అతి శృంగార భావనలను మనసు నుంచి తొలగించే ప్రయత్నం చేయాలంటున్నారు.
మితిమీరిన శృంగారం అనే అంశంపై కొందరు విద్యార్థులను పరిశీలించినపుడు అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయంటున్నారు పరిశోధకులు. వారి ప్రవర్తనలో... ప్రత్యేకించి వారిలోని రొమాంటిక్ బంధాలు స్థిరంగా లేవు. హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా మితిమీరిన శృంగార బంధాన్ని నెరపుతున్నవారిలో వారి బంధంపై నమ్మకం లేని స్థితిలో కొట్టుమిట్టాడటాన్ని గమనించారు.
(And get your daily news straight to your inbox)
Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా పలు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more
Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more
Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more
Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి. మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more
Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more