That position is most important in romance

That position is most important in romance

Romance, Love and Romance, Romance on Bed, On Bed, రొమాన్స్, శృంగారం, లవ్ అండ్ రొమాన్స్, పడకగది

In Romance with your partner, you have to maintain some positions and most important position is here.

శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

Posted: 04/27/2016 01:09 PM IST
That position is most important in romance

ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో రగిలిపోయే కొందరు మహిళలు త్వరగా భావప్రాప్తి పొందరు. వారికి ఎక్కువసేపు రతిలో పాల్గొనాలని ఉంటుంది. పురుషులు మాత్రం అటువంటి వారి కోరికను తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. అలాంటప్పుడు ఓ భంగిమలో తరచుగా రతిలో పాల్గొంటే మహిళల్ని పూర్తిగా సంతృప్తి పరచవచ్చని నిపుణులు అంటున్నారు.

కామశాస్త్రంలోని 572 భంగిమల్లో 70 శాతం మంది పురుషులు ఉపయోగించే భంగిమ ఒకటి ఉంది. అదేమిటంటే స్త్రీ కింద పడుకుని ఉండగా పురుషుడు ఆమెపై పడుకుని చేసే భంగిమ. ఇది అన్నిటికంటే అతి ప్రధానమైన భంగిమగా పేర్కొంటున్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ సెక్స్ చేసుకుంటారు. సాధారణంగా ఈ భంగిమ ద్వారానే స్త్రీలు స్వర్గాన్ని చూస్తారు. పైనుంచి పురుషుడి ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో అంగం యోనిలోకి ఎక్కువ లోతుగా వెళుతుంది. దాంతో వారు అమితానందం పొందుతారు. అయితే ఈ భంగిమ వల్ల పురుషుడు బరువు అధికంగా ఉంటే ఒక్కొక్కసారి స్త్రీ తట్టుకోలేక శృంగారం మీదే విరక్తి కలిగే ప్రమాదం ఉందని చెపుతున్నారు. పైగా స్త్రీలలో సెక్స్‌లో పతాకస్థాయికి చేర్చే కేంద్రబిందువైన క్లిటోరస్‌కు ఈ ప్రక్రియ ద్వారా ఒరిపిడి చాలా తక్కువస్థాయిలోనే కలిగే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి ఈ భంగిమలో పాల్గొన్నప్పుడు పురుషుడు, స్త్రీపై అధిక బరువు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే చాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more

  • Tips to new couple who is going to experience their first night

    శోభనం రాత్రి ఇలా చేయండి.. ఆనందం పొందండి

    Dec 21 | శోభనం రాత్రి  గదిలో సొగసైన విధానాలు స్త్రీలు ఎంతో సుకుమారంగా ఉంటారు. మనసు మృదువు. కొత్త అనుభవమంటే కొంత జంకు. కొత్త పెళ్ళి కూతురికి మనస్సులో కోరిక ఉన్నా సిగ్గు వెనక్కు నెడుతుంటుంది. సిగ్గు,... Read more