Spicy parts of women | husband wife relationship tips

Spicy parts of women which drives men in romance

the spicy parts of women, women spicy parts, women romanceual parts, romance tips, srungaram tips, women hot parts, romanceual parts of women, husband wife romance, husband wife romance life, romance tips for couples, couples romance

the spicy parts of women which drives men in romance : Women Have some spicy parts in their bodies from which the romance drive in men increases highly.

శృంగారంలో కైపెక్కించే కామకేంద్రాలు

Posted: 11/05/2014 06:47 PM IST
Spicy parts of women which drives men in romance

అప్పుడప్పుడు స్త్రీ భాగస్వాములు రతిక్రీడలో పాల్గొనడానికి ఎక్కువ ఆసక్తి చూపరు. కొన్ని వ్యక్తిగత లేదా ఇతరత్ర కారణాల వల్ల వాళ్లు ఆ ఒత్తిడిలో వుండిపోయి... సెక్సులో పాల్గొనేందుకు విముఖత చూపుతుంటారు. అలాంటప్పుడు స్త్రీలను రతిక్రీడలో ప్రేరేపించాలంటే కొన్ని లైంగిక పద్ధతులు ఉపయోగించాల్సి వుంటుంది. ఆమె మనసులో వున్న ఒత్తిళ్ల బారాన్ని దూరం చేసి.. రతిక్రీడలో పాల్గొనేలా చేయాలంటే సున్నితంగా ప్రవర్తించాల్సి వస్తుంది. ఆ సమయంలో స్త్రీ దేహంలో వుండే కొన్ని సున్నితమైన అంగాలను తాకుతూ వుంటే.. అప్పుడు వారిలో కామద్రేకం బుసలు కొడుతుంది. అలా ఆ విధంగా అంగాలను స్పర్శిస్తూ లైంగిక కబుర్లు మాట్లాడుతుంటే.. ఆమెలో సెక్సు కోరికలు విపరీతంగా పుడతాయి. ఇక ఆ తర్వాత అంతే సంగతులు! ఇద్దరు తనివితీరా రతిక్రీడలో ఆనందాన్ని ఆస్వాదించవ్చు. మరి మహిళల్లో కామోద్రేకాన్ని రేకెత్తించే కామకేంద్రాలేంటో తెలుసుకుందాం...

1. వక్షోజాలు : మహిళల్లో ఆకర్షణీయమైన భాగాల్లో వక్షోజాలదే తొలిస్థానం. ఏ పురుషుడి చూపులైనా మహిళను చూడగానే ముందుగా పడేది ఆమె వక్షోజాలపైనే. అవి అందంగా, బరువుగా పురుషుల్లో కామకోరికలు రేకెత్తుతాయి. అలా కోరికలు పెరిగినప్పుడు పురుషులు వాటిని తాకితే వాళ్లలో సెక్స్ కోరికలు బుసలు కొడతాయి. అలా స్పర్శిస్తూ వుంటే ఆమె మత్తులోకి జారుకుని.. రతిక్రీడలో పూర్తిగా సుముఖుత చూపుతుంది.

2. వక్షోజాల చీలికలు : వక్షోజాలు బరువుగా వుండి ఏవిధంగా పురుషుడని ఆకర్షిస్తాయో.. అదేవిధంగా వాటిమధ్య గల వంపులు తిరిగిన చీలిక కనిపిస్తే చాలు అంతకు మించిన రెట్టింపు ఆకర్షణకు లోనవుతాడట. ఆ సమయంలో పురుషుడు కామంతో రగిలిపోతూ ఆ చీలికల మధ్య చెయ్యి పెడితే అంతే సంగతులు! ఇద్దరు రంజుగా రతిక్రీడలో ఆనందాన్ని ఆస్వాదించవచ్చు.

3. పెదవులు : మహిళల పెదాలు కూడా పురుషులను బాగా ఆకర్షిస్తాయి. అలాగే లిప్ స్టిక్ రాసుకుంటే వాటినిచూసి పురుషుడు కామంతో రగిలిపోతాడు. ఆ సమయంలో లైంగికపరమైన కబుర్లు మాట్లాడుకుంటే.. ఇద్దరిలోనూ కామభావాలు పెరుగుతాయి. ముందుగా ముద్దులు పెట్టుకుంటూ.. తర్వాత అంగాలను స్పర్శిస్తూ.. రతిక్రీడలో రంజుగా పాల్గొనవచ్చు.

4. మహిళ తొడలు : కాళ్ల తొడలను చూస్తే పురుషుడు ఒక్కసారిగా కామంతో రగిలిపోతాడు. వాటిని చూస్తేనే అంగస్తంభన కలిగి కామంతో కొట్టుమిట్టాడుతాడు. అదేసమయంలో పురుషుడు ఆ తొడలను స్పర్శిస్తే.. మహిళలు కూడా కామంతో పిచ్చెక్కిపోతారు. అప్పుడు ఇద్దరిలో సెక్సు కోరికలు విపరీతంగా పెరిగి... తనివితీరా, రఫ్ గా సెక్సులో ఆనందాన్ని ఆస్వాదించుకోవచ్చు.

5. మహిళ పిరుదులు : మహిళలు నడుస్తున్న సమయంలో పిరుదుల కదలికలు పురుషుడ్ని మత్తులో పడేస్తాయి. ఆ విధంగా భార్యలు తమ భర్తల ముందు కామంతో నడుస్తూ తమ పిరుదుల కదలికలను చూపిస్తే.. ఇట్టే పడిపోతాడు. అలాగే మూడ్ లో లేని భార్యను మత్తులో దించాలంటే ఆమె పిరుదులను తాకితే చాలు... సులభంగా సెక్సులో లోబరుచుకోవచ్చు.

6. ఇతర కామకేంద్రాలు : మహిళలు తమ వెంట్రుకలతో ఆడుకుంటూ వుంటే.. వాటిని చూసి పురుషుడు కామంతో రగిలిపోతాడు. అలాగే మహిళల కళ్ళు పలికే హావభావాలకు పడిపోతాడు. అదేవిధంగా వీపు భాగాన్ని చూసి మైమరిచిపోతాడు. ఆ ప్రదేశాలను పురుషుడు తాకితే మహిళలు కూడా వెంటనే రతిక్రీడలో పాల్గొనడానికి అంగీకరిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more