grideview grideview
  • Nov 30, 06:55 PM

    22 ఏళ్ల తరువాత వెయిట్ లిఫ్టింగ్ లో మళ్లీ స్వర్ణం..

    అంతర్జాతీయ వేదికపై భారత త్రివర్ణ పతాకం మరోసారి రెపరెపలాడింది. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు స్వర్ణం దక్కింది. కాలిఫోర్నియాలోని అనాహిమ్ పట్టణంలో జరుగుతోన్న పోటీల్లో భారత్ కు చెందిన మీరాబాయ్ చాను స్వర్ణ పతకం కైవసం...

  • Nov 24, 06:59 PM

    హాంగ్ కాంగ్ ఓపెన్ లో సెమీస్ కు సింధు

    హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో రెండోసీడ్‌ పీవీ సింధు జోరు ప్రదర్శిస్తూ సెమీస్‌కు దూసుకుపోయింది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్‌ మూడో ర్యాంకర్‌ సింధు 21-12, 21-19తో ఐదో సీడ్‌ అకానె యమగూచి (జపాన్‌)ని చిత్తుచేసింది. సెమీస్‌లో ఆరో...

  • Nov 17, 04:53 PM

    చైనా ఓపెన్ లో ముగిసిన భారత్ పోరు..

    భారత స్టార్ షట్లర్, రియో ఒలంపిక్ రజత పతక విజేత పివీ సింధూ కూడా సైనా బాటలోనే నడిచింది. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ లో అమైనా ముందుకు దూసుకెళ్తుందని అశించిన బ్యాడ్మింటన్ క్రీడాభిమానుల ఆశలు అడియాశలయ్యాయి. మహిళల విభాగంతో స్టార్...

  • Oct 31, 07:42 PM

    స్వర్ణంతో శుభారంభాన్నిచ్చిన హీనా సిద్దూ

    భారత షూటర్ హీనా సిద్ధూ మరోసారి తనదైన ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో సత్తా చాటింది. బ్రిస్బేన్ లో జరుగుతోన్న కామన్ వెల్త్ షూటింగ్ ఛాంపియన్ షిప్ టోర్నీలో హీనా వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించింది. టోర్నీలో భాగంగా ఈ రోజు...

  • Oct 26, 08:37 PM

    డెన్మార్క్ ఓపెన్ టైటిల్ తో నాలుగో స్థానంలో..

    బ్యాడ్మింట‌న్ వ‌ర‌ల్డ్ ఫెడ‌రేష‌న్ విడుద‌ల చేసిన తాజా ప్రపంచ ర్యాకింగ్స్ లో భారత బాడ్మింటన్ సంచలనం.. కిడాంబి శ్రీకాంత్ నాలుగో స్థానాన్ని అందుకున్నాడు. ఈ నెలలోనే అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన డెన్మార్క్ సూప‌ర్ సిరీస్ ను కైవ‌సం చేసుకున్న కిదాంబి ఏకంగా...

  • Oct 24, 08:37 PM

    భారత జోడి శుభారంభం.. మిక్స్ డ్ ఈవెంట్ లో స్వర్ణం..

    ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ పోటీల్లో భారత్‌ శుభారంభం చేసింది. 10మీటర్ల పిస్తల్‌ మిక్స్ డ్‌ ఈవెంట్‌లో జీతూ రాయ్‌-హీనా సిద్ధూ జోడీ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఫ్రాన్స్‌ రజత పతకాన్ని కైవసం చేసుకోగా.. చైనా కాంస్యంతో సరిపెట్టుకుంది. ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ పోటీలు...

  • Oct 16, 03:56 PM

    ఆటలో అపశృతి.. క్రీడాకారుడి మృతి.. విషాదంలో ఇండోనేషియా

    అట ఏదైనా.. ప్రమాణాలు పూర్తిగా పాటించి అడుతున్నా.. ప్రమాణాలు పాటించకుండా అడినా.. ప్రమాదాలు మాత్రం అటలో సంభివిస్తూనే వుంటాయి. వాటిని ఊహించడానికి కూడా శక్తి సరిపోదు. అలా ఊహకందని విదంగా అటల్లో ఎన్నో ప్రమాదాలు సంభవించాయి. చివరి క్షణం వరకు ఆట...

  • Oct 12, 10:52 AM

    అసియా కప్ లో.. టీమిండియా విజయంతో బోణి

    బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న హాకీ ఆసియాకప్ లో టీమిండియా శుభారంభం చేసింది. జపాన్ తో జరిగిన మ్యాచులో టీమిండియా 5-1తో ఘనవిజయం సాధించింది. మ్యాచు తొలి అర్థ భాగం నుంచి చివరి వరకు భారత ఆటగాళ్లు ఆధిపత్యాన్ని చలాయించారు. భారత ఆటగాడు...