Six Pack Photo Shoot for Charan and Tarak | తారక్ ఉన్నపళంగా సిక్స్ ప్యాక్ ఎందుకు చేశాడంటే...

Ram charan tarak six pack shoot

NTR, Six Pack, Ram Charan, SS Rajamouli, Multi Starrer, Six Pack Photo Shoot, Loss Angles

NTR Ram Charan goes Six Pack Shoot for SS Rajamouli shoot at Los Angles. Recently NTR Trained by Lloyd Stevens for this shoot only.

చెర్రీ-తారక్.. సిక్స్ ప్యాక్ తో ఫోటో షూట్?

Posted: 03/09/2018 12:56 PM IST
Ram charan tarak six pack shoot

రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎయిర్ పోర్ట్ లో ఉన్న ఫోటోలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరూ రాజమౌళి మల్టీస్టారర్ కోసమే వర్క్ షాప్ చేసేందుకు వెళ్లారంటూ కథనాలు వెలువడ్డాయి.

అయితే ఆ వార్తలు అలా కంటిన్యూ అవుతున్న క్రమంలోనే ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం తారక్ లాయిడ్ స్టీవెన్స్ అనే ట్రైనర్ సమక్షంలో ఫిట్ నెస్ పై దృష్టిసారించిన విషయం తెలిసిందే. లాస్ ఏంజిల్స్ లో రామ్ చరణ్, తారక్ లపై ఓ ఫోటో షూట్ చేస్తారని.. అల్రెడీ చెర్రీ సిక్స్ ప్యాక్ మెయింటెన్ చేస్తుండగా.. తారక్ స్పెషల్ గా  అందు కోసమే తారక్ సిక్స్ ప్యాక్ సంపాదించుకున్నాడని చెబుతున్నారు.

ఇక ఈ చిత్రంలో చెర్రీ తారక్ లు అన్న దమ్ములుగా కనిపించబోతున్నారని.. సమంత, రకుల్,రాశీ ఖన్నాలను హీరోయిన్లుగా తీసేసుకున్నారంటూ.. మరో సీనియర్ హీరో విలన్ పాత్ర పోషించబోతున్నాడంటూ... ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more