Amitabh bachchan searching for the second wife in bollywood

amitabh bachchan second wife,amitabh bachchan second wife story, Amitabh Bachchan to act in TV serial, second wife, kamala hasan life story.

amitabh bachchan searching for the second wife in bollywood, Amitabh Bachchan to act in TV serial

రెండో భార్య కోసం ఎదురుచూస్తున్న అమితాబ్

Posted: 05/27/2014 11:14 AM IST
Amitabh bachchan searching for the second wife in bollywood

బాలీవుడ్ బిగ్ బీ .. ఇప్పుడు రెండో భార్యకోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు. ఎంతో మందికి ఆరాద్య నటుడిగా , మరెంతో మందికి ఆదర్శంగా నిలిచిన బాలీవుడ్ డైనమిక్ నటుడు మన బిగ్ బీ. వయసుతో సంబంధం లేకుండా.. చిన్న, పెద్ద అనే బేధం లేకుండా అమితాబ్ అందరితో కలిసిపోవటమే .. ఆయన నైజం. వెండితెరపై ఎంతో మంది హీరోయిన్స్ కు భర్తగా నటించిన బిగ్ బి. ఇప్పుడు రెండో భార్య కోసం ఎదురుచూస్తున్నారు. అంటే మీరు మరోలా అనుకోకండి.

బుల్లితెరపై ఒక సీరియల్ లో నటించేందుకు కూడా సిద్దమయిన బిగ్ బీ ఇప్పుడు ఆ స్క్రిప్ట్ పై చాలా శ్రద్ధ చూపుతున్నాడని బాలీవుడ్ బాబు లు అంటున్నారు. విడిపోయిన ఒక జంట వేరు వేరు జీవితాలని ఏర్పరుచుకోగా, వారిని కలిపేందుకు తమ కూతురు చేసే ప్రయత్నాలని ముఖ్య ఆధారంగా చేసుకుని నిర్మించబోయే సీరియల్ లో.. బిగ్ బీ పక్కన తన భార్యలుగా ఇద్దరు నటీమణులు నటించనున్నారు.

అయితే ఈకథ కాస్త “కమల్ హాసన్” జీవితానికి దగ్గరగా అనిపించిన కారణంగా, ఈ సీరియల్ లో బిగ్ బీ మొదటిభార్యగా కమల్ మాజీభార్య “శ్రుతిహాసన్” తల్లి అయిన “సారిక” ని ఎంపిక చేసారు. మరో భార్య పాత్రకోసం ఇంకా వెతుకుతున్నారు.

ఇప్పటికే, సీరియల్స్ లో నటించిన చాలా మంది సీనియర్ ఆర్టిస్టుల పేర్లును పరీశీలిస్తున్నారు. బిగ్ బీ తన పక్కన ఆ పాత్రకోసం ఎవరిని ఎంపిక చేసుకోబోతున్నారనేది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కమల్ హాసన్ జీవితానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి.. భవిష్యత్తుల్లో కమల్ అభిమానులు బిగ్ బీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తారేమో చూద్దాం.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more