Roja exposing tattoo in public functions

Roja Exposing Tattoo in public functions, Roja,actress Roja,roja hot,roja tattoo,roja hot snap,roja clean cleavage,roja tattoo showing,Roja rare photo

Roja Exposing Tattoo in public functions, Roja,actress Roja,roja hot,roja tattoo,roja hot snap,roja clean cleavage,roja tattoo showing,Roja rare photo

రోజా ఇక చూపించడం మానేస్తే సరి...

Posted: 05/28/2014 12:11 PM IST
Roja exposing tattoo in public functions

తెలుగు, తమిళ ఇండస్ట్రీని ఒకప్పుడు తనదైన శైలిలో ఏలిన నటి రోజా ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఇటీవలే వైయస్సార్ సీపీ పార్టీ తరుపున నగరి నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యింది. సినిమాల్లో అవకాశాలు ఇచ్చే వారు కరువవ్వడంతో బుల్లితెర కార్యక్రమాలు చేస్తూ తన ముదురైన అందాలు చూపిస్తూ ప్రేక్షకులను మురిపించే ప్రయత్నం చేసిన రోజా ఇప్పుడు ఒక ప్రజా ప్రతినిధి. ఇన్నాళ్ళు బుల్లితెర పై కొంగు చాటు ఎద అందాలను, స్టేజ్ పై చిందులు వేసిన రోజా ఇక పై అలాంటి పద్దతి మార్చుకుంటుందా ?

తాను నేటి తరం హీరోయిన్ అన్నట్లుగా ఫీలయ్యే ఈమె యంగ్ హీరోయిన్స్ లాగా ఎద పై టాటూలు వేయించుకొని వాటిని పబ్లిక్ పంక్షన్లో, తాను జడ్జ్ గా వ్యవహరించే ‘జబర్థస్త్ ’ ప్రోగ్రాంలో చూపించి అందరు ఒక్కసారి కన్నార్పకుండా చూసేలా చేసింది. అలాంటి రోజాను ఇక నుండి ప్రజలు సినీ నటిగా కాకుండా ప్రజాప్రతినిధిగా చూస్తారు.

ఎప్పటి నుండో గెలుపు కోసం ఎదురు చూస్తున్న రోజా నిరీక్షణకు, ఈమె ఖర్చు పెట్టిన కాసులకు ప్రతిఫలాన్ని ఇచ్చిన నగరి ప్రజల వీధుల్లోనే కన్నీరు కార్చి వీరి రుణం తీర్చుకోలేనిదంటూ చెప్పిన ఈమె ఇక పై ఇలాంటి చూపించే వేషాలు మానుకుంటే మంచిది. నలుగురిలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వేషాలు వేస్తే ఆకతాయిల నుండి ఇబ్బందులు తప్పవేమో ? జాగ్రత్త సుమీ....

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more