Former MP Ponnam Prabhakar Controversial Comments On CM Kcr China Tour | Telangana Developments

Ponnam prabhakar controversial comments on cm kcr china tour

Ponnam Prabhakar news, Ponnam Prabhakar controversy, Ponnam Prabhakar kcr news, kcr china tour, kcr china tour controversy, china fiancial problems, china finance, china latest updates, kcr in china tour

Ponnam Prabhakar Controversial Comments On CM Kcr China Tour : Former MP Ponnam Prabhakar Controversial Comments On CM Kcr China Tour.

‘చైనా పరిస్థితే బాగాలేదు.. కేసీఆర్ వెళ్లి ఏం చేస్తారు?’

Posted: 09/08/2015 12:56 PM IST
Ponnam prabhakar controversial comments on cm kcr china tour

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన భారీ బృందంతో ప్రత్యేక విమానంలో చైనాకు వెళ్లారు. దాదాపు 10 గంటలపాటు సుదీర్ఘప్రయాణం తర్వాత అక్కడికి చేరుకున్న ఆయన.. వెంటనే బిజీ అయిపోయారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా మొదలైన ఆయన పర్యటనలో అప్పుడు చైనాలోని భారత రాయబారితో భేటీ కూడా జరిగింది. అంతేకాదు.. కొందరు ప్రవాస భారతీయులతోపాటు పారిశ్రామికవేత్తలను కలిసి పెట్టుబడులపై చర్చించనున్నాడు. ఇలా ఈ విధంగా కేసీఆర్ అక్కడ బిజీగా గడుపుతుంటే.. ఇక్కడ ఆయన పర్యటనపై మాజీ ఎంపీ పొన్న ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కేసీఆర్ బయలుదేరిన విమానం ఖర్చు అక్షరాలా రెండున్నర కోట్ల రూపాయలని గుర్తుచేసిన పొన్నం.. సీఎం పర్యటనపై నిప్పుడు చెరిగారు. కేసీఆర్ చైనా వెళ్ళిన తీరు రాచరికాన్ని గుర్తు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక వైపు రైతులు కష్టాలతో సహజీవనం చేస్తూ, ఆత్మహత్యలకు పాల్పడుతుంటే... కేసీఆర్ కు చైనా పర్యటన కావాల్సి వచ్చిందా? అని ప్రశ్నించారు. అసలు చైనా పరిస్థితే దారుణంగా ఉంది.. మార్కెట్లు కుప్పకూలిపోయాయి.. ఇలాంటి పరిస్థితుల్లో చైనా నుంచి కేసీఆర్ ఏం పెట్టుబడులు తీసుకొస్తారని పొన్నం ఎద్దేవా చేశారు. రాష్ట్ర సమస్యల్ని పరిష్కరించాల్సిందిపోయి.. పర్యటనల పేరుతో విదేశాల్లో చక్కర్లు కొడుతున్నారని ఆయన ఆరోపించారు. మరి.. పొన్నం చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి దుమారాలు రేగుతాయో? అన్న విషయంపై రాజకీయవర్గాల్లో ఆందోళన నెలకొంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ponnam Prabhakar  CM Kcr China Tour  

Other Articles

  • Trs and grand alliance parties are branches of one tree alleges gvl

    ప్రజాకూటమి- టీఆర్ఎస్ ఒకే టాను ముక్కలు

    Nov 26 | ప్రజాకూటమికి చెందిన పార్టీలన్నీ ఒకే టాను ముక్కలని బీజేపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కర్ణాటకలో పరస్పరం విమర్శలు చేసుకున్న జేడీఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బీజేపిని అధికారంలోకి... Read more

  • Telangana deceiver cbn in congress led grand alliance alleges kcr

    తెలంగాణ ద్రోహితో కూటమా.?: కేసీఆర్

    Nov 26 | తెలంగాణ ద్రోహి, అంధ్రబాబుతో జతకట్టిన కాంగ్రెస్ కు రానున్న ఎన్నికలలో ప్రజలే బుద్ది చెబుతారని తెలంగాణ అపధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. వలసల జిల్లాగా పేరు పడిన పాలమూరును దత్తత తీసుకున్న... Read more

  • Cm kcr on defections to trs

    రాజకీయ సుస్థిరత కోసమే సభ్యులను కలుపుకున్నాం : కేసీఆర్

    Mar 14 | రాజకీయ సుస్థిరత సాధించటం కోసమే మిగతా పార్టీల సభ్యులను తాము కలుపుకున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ సాధన ఎంత ముఖ్యమే..... Read more

  • Kamal haasan on periyar statue vandalism

    విగ్రహాలను మేం కాపాడుకోగలం : కమల్ హాసన్

    Mar 07 | ప్రముఖ సంఘ సంస్కర్త, కుల వివక్ష వ్యతిరేక పోరాట యోధుడు, తమిళనాడుకు చెందిన పెరియార్ రామస్వామి విగ్రహాల కూల్చివేతపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. పెరియార్... Read more

  • Ysrcp adi sheshagiri rao comments on cbn

    చంద్రబాబు మాటలు అదుపు తప్పుతున్నాయ్ : వైసీపీ ఆదిశేషగిరిరావు

    Jan 23 | చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ మధ్య మాటలు ఎందుకో అదుపు తప్పి మాట్లాడుతున్నారని వైసీపీ నేత ఆదిశేషగిరిరావు చెబుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం అయిన తర్వాతే పంటలకు నీళ్లొస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని ఆదిశేషగిరిరావు విమర్శించారు. తాజాగా‘ఐ... Read more