Withdrawal of the privatization proposal in bhavani island at vijayawada

bhavani island - vijayawada, controversy of bhavani dweepam lease issue, minister ganta srinivasa rao, vijayawada kanakadurga temple

withdrawal of the privatization proposal in bhavani island at vijayawada

భవానీ ద్వీపం రగడకు తెర

Posted: 04/24/2013 07:46 PM IST
Withdrawal of the privatization proposal in bhavani island at vijayawada

భవానీ ద్వీపం ప్రై'వేటు' నుంచి తప్పించుకుంది. ఇక ద్వీపం ఆలనా, పాలనా అంతా ఏపీటీడీసీ అధికారుల చేతుల్లోనే ఉంటుంది. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ ఆ శాఖే చేపట్టనుంది. గతంలో పిలిచిన టెండర్ల ప్రక్రియను రద్దుచేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం లోకాయుక్తకు నివేదిక సమర్పించడంతో 2011 నవంబరులో హైకోర్టు న్యాయవాది బి.సాయికృష్ణ ఆజాద్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టి వేస్తూ లోకాయుక్త తీర్పు చెప్పింది. ప్రైవేటీకరణను రద్దు చేయాలని, టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని పిటీషన్‌ లోకాయుక్తను ఆశ్రయించగా ప్రభుత్వం సమర్పించిన నివేదికపై స్పందించిన లోకాయుక్త జస్టీస్‌ సుభాషణ్‌ రెడ్డి పిటీషన్‌ కొట్టి వేస్తూ నిర్ణయం ప్రకటించారు. కోస్తా ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రాంతాలలో భవానీ ద్వీపం అత్యంత అద్భుతమైన ప్రదేశంగా ఉంటుంది. దుర్గా ఘాట్‌ వరకు బోట్‌ సౌకర్యం ఉంది. కృష్ణానదిలో బోటు షికారుకు ప్రజలనుంచి కూడా బాగా ఆదరణ ఉంటుంది. కార్పొరేట్‌ రంగాలకు చెందినపలు వ్యాపార సంస్థలు ఇక్కడ సమావేశాలు, వీకెండ్‌పార్టీలు, నైట్‌ పార్టీలు నిర్వహిస్తుంటాయి. మంచి సౌకర్యవంతమైన గదులు ఉన్నాయి. గదులు తీసుకున్న వారికి ఉదయం అల్పాహారం ఉచితం. ఆర్డర్‌పై భోజనం తయారు చేస్తారు. ప్రస్తుతం రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న భవానీ ద్వీపాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధిచేయడానికి వీలుగా మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రత్యూష కంపెనీ రూ.290 కోట్లతో అభివృద్ధి చేసేందుకు టెండర్లు కైవసం చేసుకోగా దీనిపై ప్రతిపక్షాలు నానా రాద్ధాంతం చేశాయి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more