Nri ramalinga raju donates rs 16 crore to tirumala

tirumala, tirupati, ramalinga raju, kanumuri bapiraju, ttd

NRI Manthena Ramalinga Raju has donated Rs.16 crore to Tirumala Sri Venkateshwara Swamy

ఎన్నారై 16 కోట్లు విరాళం

Posted: 04/16/2013 09:26 PM IST
Nri ramalinga raju donates rs 16 crore to tirumala

తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) చైర్మన్ కనుమూరి బాపిరాజు బంధువు ఒకరు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భారీ విరాళాన్ని ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మంతెన రామలింగ రాజు అనే భక్తుడు శ్రీవారికి రూ.16 కోట్ల విరాళం ఇచ్చారు. ఇతను కనుమూరికి బంధువుగా తెలుస్తోంది. రూ.11 కోట్లను లక్ష్మీ సహస్రనామాల కోసం, రూ.65 లక్షలను శ్రీవారి మెట్ల మార్గంలో జ్ఞానమందిర నిర్మాణం కోసం, మరో రూ.5 కోట్లను నిత్యాన్న దానానికి, తిరుచానూరులో అన్నదాన సత్ర నిర్మాణానికి అందించారు. భక్తుడు రామలింగ రాజు ఈ మొత్తాన్ని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజుకు ఈ రోజు అందించారు. ఇతను ప్రవాస భారతీయుడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles