Minister t g venkatesh invite home minister

Minister T.G.Venkatesh, central minister, central home minister

Minister T G Venkatesh invite home minister.

Minister T G Venkatesh invite home minister.png

Posted: 12/14/2012 05:44 PM IST
Minister t g venkatesh invite home minister

తిరుపతిలో జరిగే తెలుగు మహాసభలకు కేంద్ర హోం మంత్రి షిండేను పిలుద్దామని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేశ్‌ ప్రతిపాదించారు. అక్కడే రాష్ట్ర విభజన అంశంపై చర్చిద్దామన్నారు. ప్రాంతాలు వేరు కావడం వల్ల సీఎం మార్పు తప్ప ప్రజలకు ఎలాంటి లబ్ధి ఉండదన్నారు. ఉద్యమాలను ప్రజలు నమ్మడం లేదని వ్యాఖ్యానించారు. తెలుగు మహాసభలకు తెలంగాణ ప్రాంతం వారు కూడా హాజరుకావాలని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Thirupati city devlope
Fake doctor in ruya hospital  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles