Thirupati city devlope

Thirupati city devlope.png

Posted: 12/14/2012 05:47 PM IST
Thirupati city devlope

తిరునగరికి మంచి కాలం వచ్చింది. ప్రపంచ తెలు గు మహాసభల పుణ్యమా అని ఎప్పు డూ లేనంతగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టీటీడీ, ఆర్అండ్‌బీ, తుడా, కార్పొరేషన్ ఆధ్వర్యం లో ఎక్కడికక్కడ ఎవరికి వారు చేయాల్సిన పనులు చకచకా చేస్తున్నారు. దీంతో తిరుపతి అందంగా మారుతోం ది. ఇప్పటివరకు రూ.20కోట్లు అంచనా కలిగిన పనులు జరుగుతున్నాయని, మరో పది రోజుల్లో అన్నీ పూర్తిచేసి తిరుపతి రూపురేఖలను మార్చేస్తామని కార్పొరేషన్ కమిషనర్ మురళి చెప్పారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.307 లక్షలతో 9 రోడ్లు, రూ.36 లక్షలతో రెండు సీసీ రోడ్లు, రూ.33 లక్షలతో రెండు కా లువలు, రూ. 45 లక్షలతో 14 డివైడర్ల ఆధునికీకరణ,రూ.25లక్షలతో 14 సర్కిళ్ల కుదింపు, మరో రూ.62లక్షలతో బల్బులు, హైమాస్ లైట్లతో విద్యుద్ధీకరణ ప నులు జరుగుతున్నాయన్నారు. ఏదో మీది మీది మెరుగులు దిద్దే అధికారులు ఇప్పుడు కాస్త  శ్రద్ద వుంచితే బాగుంటుందని ప్రజలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yeddyurappa visits tirumala
Minister t g venkatesh invite home minister  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles