మెన్సస్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా? సాధారణంగా ఆ సమయంలో మహిళలకు నొప్పి, రక్తస్రావం ఎక్కువగా ఉంటాయి. అయితే, అనేక మంది పురుషులు... ఎంత వద్దని చెప్పినా.. భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తుంటారు. అలాంటి సమయాల్లో భార్యలు చికాకు పడి.. భర్తకు దూరంగా వెళ్లిపోవాలని అనిపిస్తుంది. నిజానికి మెన్సస్ అయిన సమయంలో స్త్రీతో శృంగారంలో పాల్గొన వచ్చా అనే అంశంపై సెక్స్ వైద్యులను, గైనకాలజిస్టులను సంప్రదిస్తే కింది విధంగా అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. రుతు సమయంలో శృంగారంలో పాల్గొంటే ఏమీ కానిది మగవారికి మాత్రమే. ఈ సమయంలో స్త్రీలు మానసికంగా ఆందోళన, చిరాకు, కోపం, ఉద్రేకం, దుఃఖంలాంటి భావోద్వేగాలకు లోనవుతుంటారు. దాంతో పాటుగా, తీవ్రమైన కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్ళూ, తొడలు గుంజడం, రక్తస్రావంతో నీరసం లాంటివి ఉంటాయి.
మానసికంగా కూడా ఆమెకు సాంత్వననివ్వాలి. ఇలాంటి సమయాల్లో మహిళలకు పూర్తి విశ్రాంతి అవసరం. ఉద్యోగస్తులైతే స్త్రీలు ఇంటిపని, ఉద్యోగం రెండూ చేసుకుంటూ అధిక అలసటకు లోనవుతే, ఇంటి పట్టున ఉండే స్త్రీలు విపరీతమైన ఇంటిపనితో అంతే అలసటకు లోనవుతారు. నెలసరప్పుడు శృంగారంలో పాల్గొనవద్దు. పాల్గొంటే అధిక రక్తస్రావం - నొప్పి ఎక్కువ అవుతాయి. పురుషులు - మగ డాక్టర్లనడిగి ఏం కాదు, పాల్గొనవచ్చు అంటారు. కానీ, స్త్రీలు ఆ సమయంలో విపరీతమైన బాధను, చిరాకుని అనుభవిస్తారు. కాబట్టి, నెలసరి అప్పుడు శృంగారం అసలు వద్దనే వద్దని చెప్పాలని సూచిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jul 19 | శృంగారం అనగానే శారీరక శ్రమంతో కూడిన భావప్రాప్తి. ఇందులో ఎటువంటి అనుమానం అక్కరలేదు. ఇందులో తృప్తి పొందిన దంపతులు లేదా ఏ ఒక్క జంట మధ్యనైనా అరమరికలు లేని జీవనం సాగిపోతుంది. మరి అన్ని... Read more
Jul 19 | మెన్సస్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా? సాధారణంగా ఆ సమయంలో మహిళలకు నొప్పి, రక్తస్రావం ఎక్కువగా ఉంటాయి. అయితే, అనేక మంది పురుషులు... ఎంత వద్దని చెప్పినా.. భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తుంటారు.... Read more
Jul 05 | శృంగారం అనగానే శారీరక శ్రమంతో కూడిన భావప్రాప్తి. ఇందులో ఎటువంటి అనుమానం అక్కరలేదు. ఇందులో తృప్తి పొందిన దంపతులు లేదా ఏ ఒక్క జంట మధ్యనైనా అరమరికలు లేని జీవనం సాగిపోతుంది. మరి అన్ని... Read more
Jul 05 | ము... ము... ము... ముద్దంటే చేదా.., నీకా ఉద్దేశం లేదా అంటే... ‘నిను ముద్దాడాలంటే, అసలు మనసంటూ ఉండాలే వెర్రిదానా...!’ అని అన్నాడో సినీ కవి. నిజమే మరి. ముద్దు పెట్టాలన్నా కూడా మనసు... Read more
Jul 05 | రతిక్రియ చేసేందుకు కొన్ని గోల్డెన్ రూల్స్ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పగటి పూట రతిక్రియ చేయకూడదు. రాత్రి సమయాల్లో మాత్రమే రతిక్రియ జరపాలి. అదికూడా కేవలం ఒక్కసారి మాత్రమే. ఇందులో కూడా వీలైతే మధ్యమధ్యలో... Read more