Golden rules for romance

రతిక్రియ చేసేందుకు కొన్ని గోల్డెన్ రూల్స్ ఉన్నాయంటున్నారు ఆరోగ్య

Posted: 07/05/2013 11:26 AM IST
Golden rules for romance

Golden_rules_for_romance

Romanceరతిక్రియ చేసేందుకు కొన్ని గోల్డెన్ రూల్స్ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పగటి పూట రతిక్రియ చేయకూడదు. రాత్రి సమయాల్లో మాత్రమే రతిక్రియ జరపాలి. అదికూడా కేవలం ఒక్కసారి మాత్రమే. ఇందులో కూడా వీలైతే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని ఆ కార్యం జరపాలంటున్నారు వైద్య నిపుణులు.

* సూర్యోదయానికి ముందు నుంచి సూర్యోదయం తర్వాత చేసే రతిక్రియ వలన ఆరోగ్యం పాడవుతుంది.

* కొందరు రాత్రి ఏడుగంటలకే భోజనాన్ని ముగుస్తారు. ఇలాంటి వారు రాత్రి పదిగంటలకు తమ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. అదే రాత్రి 10-11 గంటల మధ్య భోజనం చేసేవారు అర్ధరాత్రి తర్వాత రతిక్రియ జరపాలి.

* నిద్రకుపక్రమించే ముందు పాలు సేవించకండి. పాలు తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే నిద్రపోయే ఓ గంటముందు పాలు సేవించండి. ఆరోగ్యానికి చాలా మంచిది.

* స్త్రీలు రుతుక్రమంలో ఉన్నప్పుడు వారితో సంభోగించకండి. తొలి నాలుగు రోజుల్లో కనీసం కండోమ్ ఉపయోగించి కూడా రతిక్రియ జరపకూడదు. ఇలా చేస్తే రకరకాల జబ్బులకు ఆహ్వానం పలికినట్లేనని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.

* కొందరు రతిక్రియ జరిపేటప్పుడు కేవలం వీర్యస్ఖలనం అయ్యేందుకు లేదా పిల్లల్ని పుట్టించేందుకు మాత్రమేనని అపోహ పడుతుంటారు. ఇది ఎంతమాత్రమూ నిజం కాదు. రతిక్రియ జరిపేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోను తొందరపాటు ఉండకూడదు. తొందరపాటుంటే త్వరగా వీర్యస్ఖలనం జరిగిపోయి మీ జీవిత భాగస్వామికి అసంతృప్తి కలుగుతుంది. దీంతో వారు మీపై ఆ కార్యానికి విముఖత ప్రదర్శించే అవకాశాలు ఎక్కువే.

* రతిక్రియకు ముందు రొమాంటిక్ మాటలు మాట్లాడండి. అప్పుడే వారితో మీరు ఆ క్రియలో స్వర్గసుఖాలను అనుభవిస్తారు. దీంతోపాటు మీ జీవితభాగస్వామిని కూడా మీరు తృప్తి పరచినవారవుతారు. .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • How to satisfy your wife

    శృంగారం అన‌గానే శారీర‌క శ్రమంతో కూడిన భావప్రాప్తి

    Jul 19 | శృంగారం అన‌గానే శారీర‌క శ్రమంతో కూడిన భావప్రాప్తి. ఇందులో ఎటువంటి అనుమానం అక్కర‌లేదు. ఇందులో తృప్తి పొందిన దంప‌తులు లేదా ఏ ఒక్క జంట మ‌ధ్యనైనా అర‌మ‌రిక‌లు లేని జీవ‌నం సాగిపోతుంది. మ‌రి అన్ని... Read more

  • When is the best time to have romance

    మెన్సస్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా?

    Jul 19 |   మెన్సస్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా? సాధారణంగా ఆ సమయంలో మహిళలకు నొప్పి, రక్తస్రావం ఎక్కువగా ఉంటాయి. అయితే, అనేక మంది పురుషులు... ఎంత వద్దని చెప్పినా.. భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తుంటారు.... Read more

  • How to satisfy your wife

    శృంగారం అన‌గానే శారీర‌క శ్రమంతో కూడిన భావప్రాప్తి

    Jul 05 | శృంగారం అన‌గానే శారీర‌క శ్రమంతో కూడిన భావప్రాప్తి. ఇందులో ఎటువంటి అనుమానం అక్కర‌లేదు. ఇందులో తృప్తి పొందిన దంప‌తులు లేదా ఏ ఒక్క జంట మ‌ధ్యనైనా అర‌మ‌రిక‌లు లేని జీవ‌నం సాగిపోతుంది. మ‌రి అన్ని... Read more

  • When is the best time to have romance

    మెన్సస్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా?

    Jul 05 |   మెన్సస్ సమయంలో శృంగారంలో పాల్గొనవచ్చా? సాధారణంగా ఆ సమయంలో మహిళలకు నొప్పి, రక్తస్రావం ఎక్కువగా ఉంటాయి. అయితే, అనేక మంది పురుషులు... ఎంత వద్దని చెప్పినా.. భార్యతో శృంగారంలో పాల్గొనాలని ఒత్తిడి తెస్తుంటారు.... Read more

  • Different types of kisses

    ము... ము... ము... ముద్దంటే చేదా

    Jul 05 | ము... ము... ము... ముద్దంటే చేదా.., నీకా ఉద్దేశం లేదా అంటే... ‘నిను ముద్దాడాలంటే, అసలు మనసంటూ ఉండాలే వెర్రిదానా...!’ అని అన్నాడో సినీ కవి. నిజమే మరి. ముద్దు పెట్టాలన్నా కూడా మనసు... Read more