Jul 05 | సెక్స్ గురించి మాట్లాడుకోవడం పెద్ద తప్పేం కాదు అని ప్రస్తుతం సమాజమే అభిప్రాయపడుతోంది…అంటూ అమ్మాయిలు ఏం మాట్లాడుకుంటారు అని అంశం గురించి వివరించారు ఆ అధ్యయన కర్తలు. అమ్మాయిలు సెక్స్ లైఫ్ గురించి అనేక అంశాలపై ఒకరితో ఒకరు మాట్లాడుకొంటారట! సెక్స్ వల్ ఎక్స్ పీరియన్స్, ఆర్గసమ్స్, సైజ్, నంబర్ ఆఫ్ సెక్స్ వల్ ఎక్ప్ పీరియన్స్సెస్, కొత్త రుచుల గురించి, సెక్స్ లో నచ్చిన, నచ్చని అంశాల గురించి వారిలో వారు చాలా ఓపెన్ గా మాట్లాడుకొంటారట! ఇలా మాట్లాడు కోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అమ్మాయిలు అభిప్రాయపడుతున్నారు. మరి ఎలాంటి వారితో ఈ విషయాల గురించి చర్చిస్తున్నారు అని విశ్లేషిస్తే…క్లోజ్ ఫ్రెండ్స్, తనకు అత్యంత విశ్వసనీయులైన బంధువుల అమ్మాయిలతో మాత్రమే అమ్మాయిలు దీని గురించి మనసు విప్పుతారట. ఏ మాత్రం అన్ కంఫర్ట్ అనిపించినా, వారి వ్యక్తిత్వం నచ్చకపోయినా సెక్స్ అనే పదాన్ని ఎత్తడానికి కూడా అమ్మాయిలు సంకోచిస్తారట. ఇదంతా ఓకే కానీ ఈ సర్వే చేసింది భారతదేశంలో కాదు. హార్వర్డ్ యూనివర్సిటీలో!Read More
Jul 05 | మంచి రతి చేయాలంటే, సమయం, ప్రదేశం వంటివాటితో సంబంధం లేదు. అది మీ మనో భావనపై ఆధారపడి వుంటుంది. మీ పార్టనర్ పైనా, మీ పైనా అది ఆధారపడి వుంటుంది. అయితే, చక్కని భావప్రాప్తి ఎపుడు పడితే అపుడు రాదనే చెప్పాలి. దానికి మంచి సమయం కావాలి. సైంటిఫిక్ గా నిరూపణ అయినవి అనుభవంపై వచ్చేవాటితో ఇది మంచి సమయం అని సరైన సమయంకాదని చెపుతారు. 1. రోజులో ఉదయం వేళ - ఉదయంవేళ రతి కొంతమంది మాత్రమే ప్రయత్నిస్తారు. కాని అది ఇంతవరకు ఎవ్వరిని నిరాశ పరచలేదు. ఉదయంవేళ పెందలకడే ఇద్దరికి బాగానే వుంటుంది. ఒకరితర్వాత మరి ఒకరు లేచి అందుకు సిద్ధం కావచ్చు. మరింత సన్నిహితంగా వుంటారు. నిద్ర భావన ఇద్దరికి పోకుండా వుంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే, ఉదయం వేళ పురుషుడి అంగ స్తంభనలు బాగా వుంటాయి. 2. ఒక మంచి నిద్ర లేచిన తర్వాత సమయం - సాధారణంగా మంచి నిద్రపోయి లేచిన తర్వాత చాలా శక్తివంతంగా వుంటారు. ఈ సమయం కూడా రతికి మంచి సమయం. అది ఆదివారం మధ్యాహ్నమైనా లేక వారంలో ఉదయమైనా ఇది బాగానే వుంటుంది. మీకుగల శక్తికి మీరే ఆశ్చర్యపోతారు. 3. స్నానం చేసిన తర్వాత - నిద్ర తర్వాత వేడి నీటి స్నానం మాత్రమే మీకు మంచి శక్తినివ్వగలదు. కనుక స్నానం తర్వాత రతికి మంచి సమయమే. కలసి స్నానం చేసినా బాగానే వుంటుంది. అలసి సొలసి ఇంటికి వచ్చారా? రాగానే బాత్ రూమ్ లో స్నానం చేసేస్తే ఎంతో ఆనందంగా భావిస్తారు. కనుక బాత్ రూమ్ స్నానం చేసిన తర్వాత రతి బాగా సాగుతుంది. 4. ఆమెకు నెలసరి సమయమా? ఇది సూచించదగినది కాదుగానీ, సురక్షిత రతికి అనుకూలమే. ఆమె కు 10 నుండి 18వ రోజువరకు రతినాచరించడం సురక్షితం. ఈ సమయంలో హార్మోన్లు పెరిగి రతి ఆమెకు కావాలనిపిస్తూంటుంది. కనుక ఇది చాలా మంచి సమయం. 5. ఇద్దరికి మూడ్ వుందా? అన్నిటికి మించి ఇద్దరికి రతి మూడ్ వుండటం ప్రధానం. ఒకరికి కావాలని అనిపిస్తూ మరొకరికి వద్దు బాబో అనిపిస్తే ఇక ఆసమయం రతిక్రీడలకు మంచిది కాదు. కనుక ఇద్దరూ సమానంగా రతిలో భాగం పంచుకుని ఆనందించాలి. మరి మంచి రతి సమయానికిగాను ఈ చిట్కాలు పాటించండి.Read More