Married Couple Romance Tips | husband wife love relationship tips

Married couples not happy with romance

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules, bedroom tips, bedroom romance tips

married couples not happy with romance : Tips for married couple who are not happy with their romance life

పట్టపగలే తొందరా..?

Posted: 01/28/2013 06:49 PM IST
Married couples not happy with romance

మనది పొద్దున్న లేస్తునే హడావిడి జీవితం...రాత్రి పడుకునే ముందు దాకా ఆఫీసుకు వెళ్లడం...రావడం గురించే ఆలోచనలు తప్ప...ఆలుమగలు కలిసి సరదాగా బుర్లు చెప్పుకునే పరిస్థితి లేదు. ఒక వేళ ఉన్న కాసేపు సమయంలో...ఇద్దరూ ఆ కార్యక్రమాన్ని మొక్కుబడి తంతుగా ముగించేస్తు న్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరికి తృప్తి కలిగినా ఆ కార్యక్రమాన్ని అర్థంతరంగా మధ్యలో ఆపేసి...పక్కకి తిరిగి పడుకుంటుంటారు. ఇద్దరిలో ఒకరు మాత్రమే భావప్రాప్తి దశకు చేరుకోగలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వస్తోందని ప్రశ్నించుకుంటే... కొందరు మానసిక, సెక్స్‌ శాస్తవ్రేత్తలు జరిపిన అధ్యయనంలో తేలిందేమిటంటే...    ముందుగా ఆలుమగలకు సెక్స్‌కు సంబం దించిన అవగాహన ఉండాలి.
   

- ఎక్కువగా జాయింట్‌ ఫ్యామిలీల నుంచి వచ్చిన ఆడ, మగవారిలో ఇటువంటి సెక్స్‌ అవగాహన తక్కువగా ఉంటుందని తేలింది.

- కొత్తగా పెళ్లిచేసుకునే జంటకు తమ శరీర అవయవాలమీద...వాటి నిర్మాణం మీద సరైన అవగాహన కల్పించేవిధంగా ఇంట్లో పెద్దలు సహకరించాలి.లేకుంటే వాళ్లను దగ్గరలో ఉన్న ఎవరైనా మంచి సెక్సాలజిస్ట్‌ వద్దకు తీసుకు వెళ్లి... ఇటువంటి విషయాలమీద అవగాహన కల్పించాలి.

- భావప్రాప్తి అనేది ఒక మానసిక భావన. మనసుకు సంబంధించినది. మన మనసు ఉల్లాసంగా... ఉద్వేగంగా ఉంటే... అవతల వ్యక్తిపై అన్యోన్యం ఉంటే తప్పక భావప్రాప్తి కలుగుతుంది. అలాగాక అందుకు వ్యతిరే కంగా... అంటే ఆ వ్యక్తి మీద మనసులో ఏ మూలనైనా అయిష్టత చోటుచేసుకుంటే... భావప్రాప్తి తక్కువగా... ఒక్కో సందర్భంలో అస్సలు లేకుండా కూడా ఉండే చాన్స్‌ ఉందని సెక్సాలజిస్ట్‌లు సూచిస్తున్నారు.

- మగవారికి... ఆడవారికి కూడా వారు పని చేసే ఆయా సంస్థలలో పని ఒత్తిడిని బట్టికూడా వాళ్ల మానసిక పరిస్థితి ఆధారపడి వుంటుంది. పని ఎక్కువయితే...సెక్స్‌ ప్రక్రియను మొక్కు బడితంతుగాముగించేస్తుంటారు. ఒక్కొక్కసారి ఆ పని అంటేనే విముఖత చూపిస్తుంటారు.

- చాలామంది మగవారు ఆ...కార్యక్రమాన్ని ఓ పనైపోయింది బాబూ...అనేలా తొందర, తొందరగా ముగించేసి...ఒక్కసారిగా పెద్దగా ఆవలించేసి అవతలకి తిరిగి పడుకుంటారు. ఇవతల వాళ్ల పార్ట నర్‌ మనసులో ఇంకా సెక్స్‌ కావాలని కోరుకుంటుంది. ఆమెకు భావప్రాప్తి కలగలేదు. ఈ సంగతి మనవాడు గ్రహించే స్థితిలో ఉండడు. అలాంటి స్థితిలో ఇద్దరూ ఒకరి నొకరు సహకరించుకుంటే ఈ పరి స్థితి నుండి బయటపడవచ్చు.

- మగవారిలో అటువంటి సమస్య ఉన్నప్పుడు లైఫ్‌పార్ట్‌నర్‌గా స్ర్తీ సిగ్గు పడకుండా పురుషుని అంగాన్ని ప్రేరేపిస్తూ... అతనికి స్కలనం కాబోతుండగా కొంతసేపు గ్యాప్‌ ఇచ్చి...అలా మొల్లిగా శీఘ్రస్కలనం సమస్య నుండి దూరం చేయవచ్చును.

- పురుషుని ఇష్టానికి తగ్గట్లుగా కొన్నిసార్లు ఉపరతి...అంటే పురుషుడు కింద ఉండి స్ర్తీ పైన ఉండే భంగిమలో సెక్స్‌ప్రక్రియలో పాల్గొంటే పురుషునికి అంత తొందరగా శీఘ్ర స్కలనం అవదు.

- పురుషుడు కూడా వెంటనే రతిలో పాల్గొన కుండా... కొద్దిసేపు సరస సంభాషణలు సాగించి మొల్లిగా ఆమె శరీరాంగాలను చేతి వేళ్లతో సున్నితంగా స్మృజిస్తూ... ఆమెలో సెక్స్‌ కోరికలు కలిగేలా చేస్తూ... వైణికుడు వీణ మీటినట్లుగా లయబద్ధంగా ఆ కార్యక్రమంపై ఆమెకు ఇంట్రెస్ట్‌ కలిగేలా చేయాలి.

- ఎప్పుడూ ఒకటే భంగిమకాకుండా... బోర్‌ డమ్‌లేకుండా వివిధ భంగిమలను పాటిస్తూ... నిత్యం ఆరోగ్య సూత్రాలను పాటిస్తూవుంటే ఇద్దరిలో ఎటువంటి సమస్య ఉత్పన్నమవదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more