romantic external touch before romance | husband wife love relationship tips

Romantic external touch good for couple before romance

love and relationship tips, romance tips, husband wife tips, husband wife romance tips, romance tips telugu, love tips telugu, best honeymoon spots, best romance positions, romance tips to couple, newly married couple tips, married couple romance tips, husband wife relationship tips, romance health benefits, romance golden rules, bedroom tips, bedroom romance tips

romantic external touch good for couple before romance : Experts saying that before participating in romance external touch is good for couple which improve the feelings

సంభోగానికి ముందు..

Posted: 12/29/2012 05:27 PM IST
Romantic external touch good for couple before romance

శ్రుంగారం అనేది ఒక మధురానుభూతి. దానికి ఏదో పనిగా భావించి ముగించకూడదు. శ్రుంగారంలో మధురానుభూతులు పొందాలి. రతిక్రీడ జరిపేటప్పుడు బాహ్య స్పర్శలు ముగిసిన తరువాత సంభోగానికి ఉపక్రమించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, సంభోగంలో పాల్గొనేటప్పుడు పాటించాల్సిన కొన్ని విషయాలేంటో చూద్దాం. భాహ్యస్పర్శలు అయిన తర్వాత కొంత సమయం విరామంగా భావించాలి. ఈ సమయంలో దంపతులిద్దరూ అంగ ప్రవేశానికి సమయత్తం కావడానికి ఇంకా ఏమన్నా కోరికలు మిగిలిపోయాయా ? అనేది నెమరువేసుకోవాలి. దంపతుల మధ్య అతి కీలకమైన సందర్భం ఇది. దీన్ని ఇద్దరూ పరస్పరం అర్థం చేసుకుంటేనే గానీ, ముందుకు వెళ్లకూడదు. ఇక్కడ దంపతులిద్దరూ కామోద్రేకతలో దశల గురించి అవగాహ కలిగి ఉండాలి. ఇది కామోద్రేకత నిశ్చలంగా వుండే దశ. ఈ దశలో దంపతులిద్దరూ వీలైనంత ఎక్కువసేపు లైంగికానుభూతులు పొందాలి. అది శృంగారంలో బాహ్యస్పర్శలు కావచ్చు. సంభోగం కావచ్చు. సంభోగంలో పాల్గొంటే – భర్త నిగ్రహంగా వుంటూ భార్యను కూడా ఎక్కువసేపు నిగ్రహంగా వుండే విధంగా నిదానమైన కదలికలతో రతి సాగిస్తూ వుండాలి.

దంపతులు శృంగారం తర్వాత సంభోగంలో పాల్గొనే ముందు వారివారి సంసిద్దతల గురించి కూడా ఆలోచించాలి. భర్త ఆత్రుతపడుతున్నాడని భార్యో, భార్య తొందర చేస్తోందని భర్త రతిలోకి దిగకూడదు. ఇద్దరిలోనూ కామోద్రేకతలు సమానంగా వుండేట్లు ఒక సూత్రాన్ని పాటించాలి. బార్యలో ఇంకా కామోద్రేకతను పెంచాలనుకున్నపడు భర్త ఆమె తొడలసందున మోకాళ్ళ మీద వాలి, కదలికలు చేస్తూ నోటితో చూషణ చేస్తూ రెండు వక్షోజాలు, చనుమొనలను స్పృశిస్తూ ఆమెను తారస్థాయికి చేర్చాలి. ఆమె కోరుకున్నపుడు అంగప్రవేశం చేయాలి.

అంగచూషణ చేసేటపుడు భర్తలో ఉద్రేకం ఎక్కువతున్నప్పుడు అతను భార్యకు ఆపమని చెప్పాలి. అపుడు బార్య చూషన ఆపుచేసి కొంచె సేపు ఆగాలి. దీనినే ఓరల్ సెక్సులో స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అంటారు. ఈ విధానం వలన భార్య భర్తలో శ్రీఘ్రస్కలన సమస్యను నివారించవచ్చును ఈ విధానం వలన పురుషునిలో రతి నిగ్రహశక్తి బాగా వృద్ది చెందుతుంది. శృంగాఱం తర్వాత సంభోగంలో పాల్గొబోయే దంపతులు విడివిడిగా ఒక గ్లాసు మంచినీరు తాగి, రిలాక్సుగా కూర్చుని బాగాశ్వాస తీసుకుంటూ, నిధానంగా శ్వాసను విడుదల చేస్తూ, ఐదు నిమిషాలు చేయాలి. ఈశ్వాస వ్యాయామం వలన మానసిక ప్రశాంతత వృద్ది చెందుతూ ఎకాగ్రత పెరుగుతుంది. అపుడు దంపతులు సంభోగంలో పాల్గోవాలి. స్త్రీ యోని శీర్షానికి రాపిడి కలగకుండా యోనికి మాత్రమే రాపిడి కలిగే విధానాలను పాటిస్తూ వీలైనంత ఎక్కువసేపు లైంగికానుభూతులు పొందాలి. ఈ సూచనలు పాటించి, లైంగికానందం పొందండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • That position is most important in romance

    శృంగారంలో ఆ భంగిమ చాలా కీలకం

    Apr 27 | ఒకే పద్ధతిలో కాకుండా ప‌లు రకాల భంగిమల్లో దంపతులు శృంగారంలో పాల్గొన్నప్పుడే ఇద్దరూ అమితానందాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. సిగ్గు బిడియం లేకుండా భార్యాభర్తలు విచ్చలవిడిగా రతిలో పాల్గొంటే స్వర్గసుఖాన్ని చవిచూడొచ్చని అంటున్నారు. కామంతో... Read more

  • What men actually wants in bed is

    సెక్స్ లో మగాడు ఏం కోరుకుంటాడంటే..

    Apr 20 | పురుషులకు రతి చర్యలో కావలసింది అనేక రకాలుగా రేకెత్తించే అమ్మాయిలు. ప్రతి పురుషుడు తాను బెడ్ లో మగాడినే అన్న భావనను ప్రదర్శించటానికి అదిరిపోయే సెక్స్ చేయాలనే భ్రమలో వుంటాడు. అయితే, అమ్మాయిలు సాధారణంగా... Read more

  • Tempt men in romance without single word

    మాటల్లేకుండానే మగాడిని రెచ్చగొట్టండి ఇలా

    Apr 18 | శృంగారంలో మహిళ నాలుక అత్యంత పదునైన ఆయుధం. మగాడ్ని రెచ్చగొట్టి, రతిక్రీడా సమరాన్ని సాగించడానికి ఆమె నాలుకు ఓ ఆయుధంగా పనిచేస్తుంది. నరం లేని నాలుక అంటారు. అంటే, ఏమైనా మాట్లాడతుందనేది దాని అర్థం.... Read more

  • Follow this tips to successful first night

    ఫస్ట్ నైట్ సక్సెస్ కావాలంటే ఇలా చెయ్యండి

    Apr 16 | పెళ్లైన రోజు నుండి అమ్మాయి మనసులో కాని అబ్బాయి మనసులో కాని ఎక్కువ సేపు ఆలోచించే ఒకేఒక్క విషయం మాత్రం మొదటి రాత్రి.  మనం ఎంత గంభీరంగా కనిపించిన ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా,... Read more

  • Do romance in that time

    ఆ టైంలో సెక్స్ చేస్తే అదిరహో అంటారట..!

    Apr 15 | మూడొస్తే... ముద్దులకు ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. కానీ కొంత మంది మాత్రం పలానా టైంలోనే సెక్స్ చెయ్యాలని కంకణం కట్టుకుంటారు. అలాకాకుండా పలానా టైంలో సెక్స్ చేస్తే మాత్రం పడక మీద స్వర్గ... Read more