షెల్ ఫిష్
సీఫుడ్స్ లో జింక్ అధికంగా ఉండే షెల్ ఫిష్.. జుట్టును స్ట్రాంగ్ గా ఉంచడం మాత్రమే కాదు, ఇది జుట్టు నల్లగా పెరగడానికి సహాయపడుతుంది. జింక్ లోపంతో హార్మోనుల్లో అసమతుల్యత ఏర్పడుతుంది, దాంతో జుట్టు తెల్లబడుటకు కారణం అవుతుంది. దాన్ని నివారించాలంటే రెగ్యులర్ డైట్ లో షెల్ ఫిస్ ను చేర్చుకుంటే సరిపోతుంది.