జుట్టుకు అత్యంత అవసరం అయ్యే విటమిన్స్ లో ముఖ్యమైనది బి12 గుడ్డలలో పుష్కలంగా ఉంది. ఈ విటమిన్ తక్కువైతే క్రమంగా జుట్టు తెల్లబడుతుంది. విటమిన్ బి12 రక్తప్రసరణను మెరుగుపరిచి, ప్రీరాడికల్స్ నుండి జుట్టును రక్షిస్తుంది, దాంతో జుట్టు తెల్లబడటం నివారించబడుతుంది.