సెయింట్ తిరువల్లువర్స్ స్టాట్యూ (Saint Thiruvalluvars statue)
ఈ విగ్రహం కన్యాకుమారి ప్రదేశంలోని సముద్రమట్టానికి చేరువలో వుండే ఓ బండరాయి మీద నిర్మితమై వుంది. చూపరులను ఇట్టే ఆకర్షించే ఈ స్టాట్యూ.. అచ్చం బ్రెజిల్ లోని క్రిస్ట్ ది రిడీమర్ స్టాట్యూలా కనువిందు చేస్తూ.. దానికంటే అద్భుతాన్ని తలపిస్తుంది.