హౌరాహ్ బ్రిడ్జి (Howrah Bridge)
కోల్ కతా నగరంలోని హూలీ రివర్ మీద నిర్మించిన బడిన ఈ బ్రిడ్జీ.. వెస్ట్ బెంగాల్ లో ఫేమస్ సింబల్ గా పేరుగాంచింది. ఈ బ్రిడ్జి తైవాన్ లోని నిర్మితమైన ఓ బ్రిడ్జీని తలపిస్తుంది. రాత్రి వేళలో తైవాన్ బ్రిడ్జీ ఎలా మెరుస్తుందో.. అంతకుమించి ఈ హౌరాహ్ బ్రిడ్జీ అత్యద్భుతంగా కనువిందు చేస్తుంది.