ఇది చర్మాన్ని మృదువుగా, సున్నితంగా వుండేలా చేయడంతోపాటు.. ముఖం మీద వుండే మచ్చలను తొలగించడంలో దోహదపడుతుంది. ఇది మాయిశ్చరైజర్ గా ఉపయోగపడటం వల్ల చర్మంలో వుండే ఇన్ఫెక్షన్ ను తొలగిస్తుంది. తేనెతో ఫేస్ ప్యాక్ ను తయారుచేసుకొని, ముఖాన్ని నిత్యం యవ్వనంగా కనిపించేలా చేసుకోవచ్చు.