చేపలు
మాంసకృత్తులు, విటమిన్ ఎ, విటమిన్ డి, ఫాస్ఫరస్, ఇతర ఖనిజములు, పోషక పదార్థాలు చేపల్లో పుష్కలంగా ఉంటాయి. తేలికగా జీర్ణం చేయడంలో ఇవి సహాయపడుతాయి. రోజూ చేపలను తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ను పొందవచ్చని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అలాగే చిన్న పిల్లల్లో వచ్చే ఆస్తమా నుంచి పెద్దల్లో వచ్చే ప్రొస్టేట్ క్యాన్సర్ వరకు అన్నిరకాల జబ్బులను నివారించుకోవచ్చు. లోఫ్యాట్ చేపలను డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు. చేపలను వారానికి 2 లేదా 3సార్లవరకు తింటే నిత్యం యవ్వనంగా వుండొచ్చు.