షెర్లిన్ చోప్రా
ఒకప్పుడు ప్లే బాయ్ మేగజైన్ కోసం న్యూడ్ గా ఫోటోషూట్ ఇచ్చి వివాదాస్పద తారగా పేరు సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ సర్కస్ లకు వ్యతిరేకంగా ‘‘పెటా’’కు ఫోటోషూట్ ఇచ్చింది. ‘‘కొరడాలు, చైన్ లు వుండాల్సింది సర్కస్ లో కాదు.. బెడ్ రూమ్’’ అనే సందేశంతో ఈ అమ్మడు తన అందాలను ధారబోస్తూ పోజులిచ్చింది.