టాలీవుడ్ లో నితిన్ సరసన్ ‘‘హార్ట్ ఎటాక్’’ సినిమాలో మెరిసిన ఈ అందాల భామ... పక్షుల కోసం ‘‘పెటా’’కు ఫోటోషూట్ ఇచ్చింది. ‘‘పక్షులు వుండాల్సింది పింజరాల్లో కాదు.. వాటికి కూడా స్వేచ్ఛ వుంటుంది. వాటిని స్వేచ్ఛగా బతకనివ్వండి’’ అంటూ సందేశాన్నిస్తూ ఫోటోషూట్ ఇచ్చింది.