ఒలివియా మున్
హాలీవుడ్ బోల్డ్ తార అయిన ఈ అమ్మడు.. ఏనుగుల సంరక్షణ కోసం ‘‘పెటా’’కు న్యూడ్ గా దర్శనమిచ్చింది. ఇందులో ఈ భామ ‘‘ఏనుగులు వుండాల్సింది సర్కస్ లో కాదు.. అసలు సర్కస్ లనే బాయ్ కాట్ చేసిపారెయ్యాలి. అప్పుడే జంతువులకు స్వేచ్ఛ దొరుకుతుంది’’ అని సందేశాన్నిస్తూ బట్టలిప్పి మరీ పోజులిచ్చింది.