కిమ్ కర్దాషియన్ బికినీ అందాలు
మొన్నటికి మొన్న ఎటువంటి బ్రా వేసుకోకుండా తన ఎద అందాలను న్యూయార్క్ నగరవాసులకు దర్శనం చేయించిన కిమ్ కర్దాషియన్... తాజాగా అదే తరహాలో సీ-థ్రూ దుస్తులను ధరించి మరోసారి వార్తల్లోకెక్కింది. హాలీవుడ్ రియాలిటీ కమ్ మోడల్ అయిన ఈ అందాల తార... ఏదో ఒక విధంగా తన అందాలను ప్రదర్శిస్తూ అందరికి నేత్రానందాన్ని ప్రసాదిస్తోంది. హాలీవుడ్ ప్రముఖ తారలను తలదన్నే విధంగా నిత్యం వార్తల్లో నలుగుతూనే వుంది.