కిమ్ కర్దాషియన్ బికినీ అందాలు
హాలీవుడ్ సెక్సీ తారల్లో అగ్రస్థానాన్ని మూటగట్టుకున్న ఈ అమ్మడు... ఒక బిడ్డకు తల్లీ కూడా! మూడుపదుల వయస్సు దాటినా కూడా తన అంగఅంగాలను ప్రదర్శిస్తూ నెటిజన్లకు మత్తెక్కిస్తోంది. గత కొద్దికాలంగా ఫుట్ బాల్ ప్లేయర్ అయిన కాన్యే వెస్ట్ తో సహజీవనం చేసి, ఒక బిడ్డకు తల్లి అయిన అనంతరం మే నెలలో వివాహం చేసుకుంది. వివాహం తరువాత తన రెండవ హనీమూన్ కోసం మెక్సికోకు వెళ్లిన కిమ్ కర్దాషియన్... స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తూ.. సీ - థ్రూ బికినీ దుస్తులను ధరించి పోజులిచ్చింది.