కిమ్ కర్దాషియన్ బికినీ అందాలు
కిమ్ ధరించిన ఈ సీ థ్రూ స్విమ్ సూట్ కూడా చాలా వదులుగా వుండి, ఎద అందాలను చాలా స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేయబడి వున్నాయి. స్విమ్ చేసిన అనంతరం తాను బయటికి వచ్చిన కూడా... ఆమె చేసుకున్న మేకప్ మాత్రం తొలగిపోకుండా మరింత అందాన్ని ప్రకాశించేలా చేసింది. తన భర్త అయిన కాన్యే కొద్ది సమయం వరకు బయట ప్రపంచాన్ని విహరించాలని రెస్ట్ తీసుకుని వెళితే... కిమ్ కర్దాషియన్ మాత్రం ఈ విధంగా తన లో అందాలను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంది.