Ponnam warns ashok babu ap employees call off strike

ponnam warns ashok babu, ap employees call off strike, ponnam prabhakar warns ashok babu, secretariat seemaandhra employees call off strike, seemaandhra employees, seemaandhra employees meets on cm kiran kumar reddy, chandrababu naidu, tdp, congress party,

ponnam warns ashok babu, ap employees call off strike

అశోక్‌బాబు మాటలు- ఉద్యోగుల సమ్మె విరమణ

Posted: 10/11/2013 02:53 PM IST
Ponnam warns ashok babu ap employees call off strike

38 రోజులుగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చర్చలతో సమ్మె విరమణ చేశారు. సమైక్యాంధ్ర కోసం ఉద్యమ బాట పట్టిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తాత్కాలికంగా సమ్మె విరమించారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డితో ఈరోజు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు జరిపిన చర్చలు సఫలం కావటంతో సీమాంధ్ర ఉద్యోగులు తమ సమ్మె విరమించారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే ఉద్యమిస్తామని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగులు విధులుకు హాజరు అవుతున్నారు.

 

తగ్గించాలి

ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు స్థాయికి మించి మాట్లాడడం మానుకోవాలని కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రజాప్రతినిధులను అవమానపరిచేలా మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. చంద్రబాబు నిరాహారదీక్షను తెలుగు తమ్ముళ్లే విరమింపజేయాలని అన్నారు. తెలంగాణ బిల్లు పెడితే ఎవరికి మద్దతు ఇస్తారో తెలపాలని డిమాండ్ చేశారు. సీఎం కిరణ్ వ్యవహారశైలిని కూడా పొన్నం ప్రభాకర్ అంతకుముందు తప్పుబట్టారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం అడ్డుకుంటూ కరుడుగట్టిన ప్రజాస్వామ్య వ్యతిరేకిలా తయారయ్యారని ఆయన దుయ్యబట్టారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more