Great honour to bhanumathi and savitri

actress savitri, heroine bhanumathi, c narayana reddy, cnr, tyagaraya gana sabha, c narayana reddy lyrics, bhanumathi moives, savitri movies, great honour to bhanumathi and savitri

great honour to bhanumathi and savitri

9.gif

Posted: 12/27/2012 01:13 PM IST
Great honour to bhanumathi and savitri

bha_in

తెలుగు చిత్రసీమలో చిరస్థాయిగా నిలిచిపోయే అపురూపాలు ఆరెండూ. బహుముఖ ప్రజ్ఞాశాలి డా.భానుమతి క్రమశిక్షణతో, ప్రణాళికాబద్దంగా జీవితాన్ని మలుచుకొంటే, మహానటి sa_eసావిత్రి జీవితమంతా ఒడిదొడుకులతో ఇతరులకు పాఠంలా సాగింది. భానుమతి, సావిత్రి వర్ధంతి సందర్భంగా యువకళావాహిని సంస్థ  త్యాగరాయ గానసభలో స్వరనీరాజనం కార్యక్రమం నిర్వహించింది. ఈ సభలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డి పాల్గొని ప్రసంగించారు. అభినయ శక్తికి గానశక్తిని సమ్మిళితం చేసిన ఘనత భానుమతిదేనని, అపూర్వమైన ఆమె స్వరం.. ఎవరూ అనుకరించలేని మధుర స్వరం అని ఆయన కొనియాడారు. మహానటి సావిత్రి, భానుమతి ఇద్దరూ సినీ రంగంలో ధృవతారల్లా వెలుగొందిన విదుషీమణులన్నారు. c
       భానుమతి రచయిత్రిగా నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, గాయనిగా తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిలో నిలిచిపోయారన్నారు. మహానటి సావిత్రి అమాయకత్వానికి మారుపేరని, ఏ పాత్రకైనా తన అభినయంతో, హావభావాలతో న్యాయం చేసేవారన్నారు. వెండితెరపై వెలుగొందిన ఆమె చివరి రోజుల్లో దుర్భర జీవితం గడిపారని, దాన గుణం ఎక్కువగా ఉన్న సావిత్రి జీవితం ఎందరికో ఆదర్శప్రాయం, గణపాఠం లాంటిదన్నారు.
       ఈ సందర్భంగా అనంతరం ‘మహా నటి సావిత్రి’ పుస్తక రచయిత్రి పల్లవిని ఘనంగా సత్కరించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ghmc 24hours call center
Traffic restrictions in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Ghmc labour go on flash strike

    సమ్మె సైరన్ మోగించిన మున్సిపల్ కార్మికులు

    Dec 26 | నేటి అర్థరాత్రి నుండి నగరంలోని చెత్త ఎక్కడికక్కడే పేరుకొని పోనుంది. హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కార్మికులు నేటి అర్థరాత్రి (గురువారం) నుండి సమ్మెకు దిగబోతున్నారు. కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జాప్యం... Read more

  • Nara lokesh counter on ys jagan

    జగన్ కు నారా లోకేష్ సవాల్

    Dec 18 | నేతల అవినీతివల్లే ధరలు పెరిగిపోయాయని, అవినీతి కేన్సర్ లాంటిదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ నాయుడు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో... Read more

  • Nannapaneni rajakumari press meet

    ఇంతటితో ముగిద్దాం- నా మనసు గాయపడింది : నన్నపనేని

    Dec 17 | రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయించి విభజన బిల్లుపై మరోసారి ప్రత్యేక సమావేశాలు పెట్టించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్ర మంత్రులు... Read more

  • Ou students thrown stones on police

    పడిపోయిన నన్నపనేని-పోలీసులపై రాళ్లదాడి

    Dec 16 | ఆంద్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును చైర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద తెదేపా, తెరాస ఎమ్మెల్సీల మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం... Read more

  • Tg venkatesh comment on telangana bill

    టి-బిల్లుతో పాటు డబ్బు సంచులు- అవసరం లేదు:టిజీ

    Dec 13 | విభజనపై సీమాంధ్ర ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, 2014 సాధారణ ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరగదని చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేర్కాన్నారు. రాష్ట్ర విభజనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల... Read more